అంజలి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. తెలుగు అమ్మాయి అయినప్పటికీ మొదట తమిళంలో హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకున్న అంజలి.. `ఫొటో` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత షాపింగ్‌మాల్, జర్నీ సినిమాల్లో నటించి నటిగా మంచి మార్కులు కొట్టేసిన ఈ తెలుగందం.. `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోలుగా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ చిత్రం 11 […]
Author: Admin
విదేశాలలో పార్టీలతో ఎంజాయ్ చేస్తున్న హీరోల భార్యలు..!
ఇండస్ట్రీలో స్టార్ హీరోల భార్యలు అందరూ కలుస్తూ ఉంటారు. అలా ప్రస్తుత మహేష్ బాబు భార్య నమ్రత, మెగా కోడలు ఉపాసన వ్యక్తిగతంగా మంచి స్నేహితులు అన్న విషయం మనకు తెలిసిందే. ఇక వీరి ఇరువురి కుటుంబాల మధ్య ఎలాంటి ఫంక్షన్ జరిగినా కూడా ఖచ్చితంగా హాజరవుతూ ఉంటారు. ఇక హీరోలు కూడా వారి ప్రాజెక్ట్ లలో బిజీగా ఉండగా.. వారి భార్యలు మాత్రం దుబాయ్ లో సందడి చేస్తున్నారు. అక్కడ ఈ ఏడాది క్రిస్మస్ సెలబ్రేషన్ […]
సూసైడ్ చేసుకోవాలనుకున్న ఇలియానా.. అసలేమైందో తెలుసా?
గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. రామ్ హీరోగా వై.వి.ఎస్.చౌదరి దర్శకత్వంలో వచ్చిన `దేవదాసు` సినిమా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఆ వెంటనే మహేష్‌కు జోడీగా `పోకిరి` చిత్రంలో నటించి మళ్లీ బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్న ఇలియానా.. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల చెంత చేరిపోయింది. అయితే టాలీవుడ్‌లో వరస విజయాలతో దూసుకుపోతున్న సమయంతో ఇలియానా మనసు […]
జబర్దస్త్ లో కాస్టింగ్ కౌచ్ అనుభవించిన వారు ఉన్నారా..!
జబర్దస్త్ లో ఎంత మంది కమెడియన్ల ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ షో నుంచి ఎంతోమంది కమెడియన్లు హీరోలుగా , మరి కొంతమంది సినిమాలో కమెడియన్ గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇలా ఎంతోమంది కామెడీ అండ్ ఉన్నప్పటికీ వారి జీవితంలో కూడా చాలా బాధలు పడ్డారట. ఇప్పుడు జబర్దస్త్ కమెడియన్ లో ఉండే హరి కూడా అదే విషయాన్ని తెలియజేశారు. ఇతని జబర్దస్త్ ప్రేక్షకులకు హరిత గా బాగా పరిచయం. […]
వామ్మో..`ఆర్ఆర్ఆర్`కు అజయ్ దేవ్‌గణ్ అంత పుచ్చుకుంటున్నాడా?
దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో నిర్మించారు. ఈ చిత్రంలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించగా.. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్ ఓ పాత్రను పోషించారు. ఆయన పాత్ర సినిమాలో ఎంతో కీలకంగా […]
మహేష్ బాబు ను గొడ్డుతో పోల్చిన స్టార్ కమెడియన్..వీడియో వైరల్..!
ప్రస్తుతం అల్లు అర్జున్ అయితే నటించిన పుష్ప సినిమా మిక్స్డ్ టాక్తో నడుస్తూ ఉన్నది. ఈ సినిమాని రెండు విభాగాలుగా తెరకెక్కించడం జరుగుతోంది. మొదటి భాగానికి సంబంధించి డిసెంబర్ 17న విడుదల అయింది. ఇక ఇందులో నటుడు సునీల్ కూడా నటించారు. సునీల్ తన కెరియర్ లోనే ఈ క్యారెక్టర్ (మంగళం శ్రీను)గుర్తుండిపోతుంది చెప్పుకొచ్చారు. సునీల్ ఈ సినిమాలో లుక్స్ తో అందరిని భయపెట్టారని చెప్పవచ్చు.ఇక ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా కమెడియన్ సునిల్ పాల్గొనడం […]
`పుష్ప`రాజ్‌గా మారిన బాలయ్య..వీడియో చూస్తే విజిల్స్ వేయాల్సిందే!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 17న విడుదలై.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బన్నీ పుష్పరాజ్‌గా వన్ మ్యాన్ షో చేశాడు. ముఖ్యంగా `తగ్గేదే లే..` అంటూ పుష్పరాజ్ చెప్పిన డైలాగ్ సినీ ప్రియులందరినీ విపరీతంగా ఆకట్టుకుంటారు. అయితే ఇప్పుడు నటసింహం నందమూరి బాలకృష్ణ పుష్పరాజ్ […]
`ఆర్ఆర్ఆర్`కు బిగ్ షాక్.. అయోమయంలో రాజమౌళి..?!
దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన తాజా చిత్రం `రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్)`. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ అలియా భట్, హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. ఇటీవలె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకంగా జనవరి 7న విడుదల కాబోతోంది. ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్, చరణ్‌లతో కలిసి జోరు జోరుగా ప్రచార కార్యక్రమాలను […]
ఆర్ఆర్ఆర్ `కొమురం భీముడో` సాంగ్‌పై కాపీ మరకలు..నెట్టింట రచ్చ!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం.. రణం.. రుధిరం)`. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రంలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించగా.. అజయ్ దేవ్గన్, శ్రీయలు కీలక పాత్రలను పోషించారు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 7న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. […]