మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కు ఆహా ఓటి ప్లాట్ ఫామ్ లో సరి కొత్తగా ఒక టాక్ షోను తొలిసారిగా ప్రసారం చేయడం జరిగింది. ఇక ఈ షో ని దీపావళి కానుక ఈ రోజున ప్రసారం చేయడం జరిగింది. ఈ షోకు హోస్ట్గా బాలకృష్ణ వస్తున్నాడు.ఈ షో పేరు unstoppable. ఇందులో మొదటి ఎపిసోడ్ కు మంచు ఫ్యామిలీ రావడం గమనార్హం. ఇక వీరిద్దరూ మధ్య ప్రశ్నల యుద్ధం జరిగింది.. అలా బాలకృష్ణ మాట్లాడుతూ..అన్న […]
Author: Admin
చిరంజీవి చేసుకుంది.. మా ఇంటి ఆడపిల్లనే అంటున్న మోహన్ బాబు..!
నందమూరి బాలకృష్ణ బుల్లితెరపై టాక్ షో తో స్టాప్ అబుల్ షో ఈ రోజు దీపావళి కానుకగా తొలి ఎపిసోడ్ ను విడుదల చేశారు. ఈ షోను బుల్లితెరపై ఆహా లో విడుదల చేయడం జరిగింది. బాలకృష్ణకు మెగా శివ తో ఉన్న సంబంధం చాలా తక్కువే. ఇక అందులో మంచు ఫ్యామిలీ కూడా మొదటి షో తో ప్రేక్షకులను బాగా అదరగొట్టేసారు. బాలకృష్ణ ఈ షోలో చిరంజీవితో నీకున్న సంబంధం ఎలా ఉందని బాలకృష్ణ ప్రశ్న […]
ఖిలాడి మూవీ నుంచి టైటిల్ సాంగ్ విడుదల..వీడియో వైరల్..!!
ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఖిలాడి. ఈ సినిమాను మాస్ మహారాజా రవితేజ జెట్ స్పీడ్లో కంప్లీట్ చేస్తున్నాడు. రవితేజ సినీ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ అలాగే భారీ యాక్షన్ సినిమా గా తెరకెక్కుతోంది. ఇకపోతే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆల్బమ్ నుంచి దీపావళి కానుకగా ఈ చిత్రం టైటిల్ సాంగ్ విడుదల చేశారు.. ఈ పాట మాత్రం అంచనాలను ఏ మాత్రం […]
బిగ్ అప్డేట్:బాలకృష్ణ అఖండ మూవీ టైటిల్ సాంగ్ ప్రోమో..వీడియో వైరల్..?
బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న సినిమా అఖండ. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు అలాగే అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా నుంచి తాజాగా విడుదల చేయగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భం భం అఖండ అంటూ వచ్చే ఈ టైటిల్ సాంగ్ లో నుదిటిన విభూతి రాసుకుంటూ బాలకృష్ణ ఒక భోలా శంకరుడులా […]
దీపావళి కానుకగా లైగర్ నుంచి అదిరిపోయే అప్డేట్.. పోస్టర్ వైరల్..!
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ పాన్ ఇండియా సినిమా లైగర్.. సెన్సేషనల్ స్టార్ హీరోగా గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ హీరోగా , అనన్య పాండే హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇకపోతే పూరీకి హిట్ ట్రాక్ అయిన బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు పూరీ జగన్నాథ్. ఇక ఈ చిత్రానికి మరో బిగ్గెస్ట్ అట్రాక్షన్ ఏమిటంటే హాలీవుడ్ అండ్ వరల్డ్ […]
భారత్‌లో కొత్తగా 12,885 కరోనా కేసులు..మరణాలెన్నంటే?
ప్రపంచదేశాలను పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అతం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపుతున్న ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. భారత్‌లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. గత కొద్ది రోజుల నుంచీ భారీగా నమోదవుతున్న రోజూవారీ కేసులు, మరణాలు తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో భారత్‌లో 12,885 మందికి కొత్తగా కరోనా […]
బిగ్ బ్రేకింగ్: ఆచార్య నుంచి నీలాంబరి సాంగ్ ప్రోమో రిలీజ్.. వీడియో వైరల్..!
డైరెక్టర్ కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తో తెరకెక్కించిన సినిమా ఆచార్య. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది. అలాగే ఇప్పటికే ఆచార్య నుండి విడుదలైన సాంగ్స్ పోస్టర్స్ ట్రైలర్స్ ప్రేక్షకులను బాగా అలరించాయి. ఈక దీపావళి సందర్భంగా నీలాంబరి సాంగును ప్రోమో లో విడుదల చేశారు కొద్ది నిమిషాల క్రితమే. ఇక […]
మంచిరోజులు వచ్చాయి మూవీ సక్సెస్ కి అన్ని కోట్లు రాబట్టాలా..!
సంతోష్ శోభన్, మెహరీన్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం మంచిరోజులు వచ్చాయి. ఈ సినిమాను డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కి సంగీత దర్శకుడిగా అనూప్ రూబెన్స్ అందిస్తున్నాడు. ఈ సినిమా ఈ రోజున విడుదల కానుంది. ఈ సినిమాలు ప్రతి ఒక్కరి నటన హైలెట్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్ర సక్సెస్ కావాలంటే ఎన్ని కోట్లు రాబట్టాలంటే.. 1). నైజాం-3 కోట్లు. 2). సీడెడ్-1.80 కోట్లు ఆంధ్ర ప్రదేశ్ మొత్తం బిజినెస్ […]
ఒకే కథతో రవితేజ, బెల్లంకొండ సినిమాలు..ఇప్పుడిదే హాట్ టాపిక్..?!
టైగర్ నాగేశ్వరరావు.. 70వ దశకంలో మారిమోగిపోయిన పేరు ఇది. ఏపీలోనే కాకుండా, సరిహద్దు రాష్ట్రాల్లోనూ తమ దొంగతనాలు, దోపిడీలతో గడగడలాడించిన స్టువర్టుపురం దొంగల ముఠాకు నాయకుడే టైగర్ నాగేశ్వరరావు. అయితే ఈయన జీవిత కథ ఆధారంగా రెండు బయోపిక్ లు తెరకెక్కుతున్నాయి. అవును, మీరు విన్నది నిజమే. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మాస్ మహారాజా రవితేజ `టైగర్ నాగేశ్వరరావు` సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. క్రైమ్ కామెడీ చిత్రాలకు ఫేమస్ అయిన వంశీ ఆకెళ్ళ ఈ మూవీని […]









