మాస్ మహారాజా రవితేజ తన 70వ చిత్రాన్ని ప్రముఖ డైరెక్టర్‌తో సుధీర్ వర్మతో ప్రకటించిన సంగతి తెలిసిందే. అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీమ్ వర్క్స్ బ్యానర్ మీద అభిషేక్ నామా, శ్రీకాంత్ విస్సా కలిసి నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్‌తో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాకి `రావణాసుర` అనే టైటిల్ ను .. `హీరోస్ డోంట్ ఎగ్జిస్ట్` అనే ట్యాగ్ లైన్ ను ఖరారు చేశారు. ఇక […]
Author: Admin
ఈ నటి ఫ్యామిలీలో ఏకంగా 5 మంది మరణించారట..!
దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టించిన కలకలం అంతా ఇంతా కాదు.ఈ మహమ్మారి బారిన పడిన ప్రజలు ఎంతో మంది చనిపోయారు. వారితో పాటు కొంత మంది ప్రముఖులు కూడా మరణించడం జరిగింది. కరోనా పేద, ధనిక అన్న తేడా లేకుండా అన్ని వర్గాలకు చెందిన ప్రజల జీవితాలను అతలాకుతలం చేసింది అయితే సెలబ్రిటీలు కూడా ఈ కారోనా బారిన పడిన సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా సీనియర్ నటి వరలక్ష్మి కూడా తన వాళ్లను […]
దేశంలో కొత్తగా 12,729 కరోనా కేసులు..లేటెస్ట్ అప్డేట్స్ ఇవే!
ప్రపంచదేశాలను పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అతం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపుతున్న ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. భారత్‌లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. గత కొద్ది రోజుల నుంచీ భారీగా నమోదవుతున్న రోజూవారీ కేసులు, మరణాలు తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో భారత్‌లో 12,729 మందికి కొత్తగా కరోనా […]
బాలయ్య యాడ్స్‌లో నటించకపోవడానికి అసలైన రీజన్ ఏంటో తెలుసా?
సాధారణంగా సినీ పరిశ్రమలో హీరోలైనా, హీరోయిన్లైనా మంచి క్రేజ్ వచ్చిన తర్వాత యాడ్స్‌లో నటించి కోట్లను వెనకేసుకుంటుంటారు. అయితే బోలెడంత క్రేజ్ ఉండి కూడా ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క యాడ్‌లో నటించని వాళ్లూ ఉన్నారు. ఈ లిస్ట్‌లో నందమూరి బాలకృష్ణ ముందుంటారు. సినీ ఇండస్ట్రీకి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన బాలయ్య.. భారీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. వైవిధ్యభరితమైన పాత్రలు పోషించడమేకాక జానపద, పౌరాణిక, సాంఘిక […]
కోహ్లీకి మొదటిసారిగా క్రికెట్ అడే అవకాశం ఎలా వచ్చిందంటే..?
ప్రపంచంలో అత్యధిక ప్రాముఖ్యత కలిగిన స్పోర్ట్స్ ఆటగాళ్లలు చాలామంది ఉన్నారు. మన ఇండియాలో అయితే క్రికెట్ అంటే తెగ ఇష్టపడతాడు. ఇక అభిమానుల కోసం ఎన్నో సంవత్సరాలుగా వారి ఆడ తో టీమ్ ఇండియా తరఫున ఆడి తమ సేవలను అందించారు.అలాంటి వారిలో సచిన్, ధోనీ, గంగోలి, ద్రావిడ్ లక్ష్మణ్ వంటివారు ప్రజల అభిమానాన్ని పొందారు. ఆ తర్వాత అంతటి పేరును సంపాదించుకున్నా ఆటగాడు కోహ్లీ కూడా ఒకరు. ఇక టీమిండియా తరఫున ఆడాలని ఎంతో మంది […]
ఆ హీరో వల్లే పెళ్లి చేసుకోలేదు..టబు సంచలన వ్యాఖ్యలు!
నటి టబు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగుతో పాటు హిందీ, ఉర్దూ, మలయాళం, తమిళం, ఇంగ్లీష్, మరాఠీ, బెంగాలీ ఇలా అన్ని భాషలలో నటించి తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్‌ను క్రీయేట్ చేసుకున్న ఈ భామ.. యాబై ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే జీవిస్తోంది. అయితే గతంలో నాగార్జునకు, టబు కు మధ్య ప్రేమ నడుస్తుందని, పెళ్లి కూడా చేసుకుంటారని తెగ వార్తలు వినిపించాయి. అంతేకాదు, నాగ్ వల్లే టబు ఇన్నాళ్లు […]
రాజస్థాన్ లో కత్రినా కైఫ్..పెళ్లి వేడుకలు..!
టాలీవుడ్లోకి మల్లేశ్వరి సినిమా ద్వారా పరిచయమైంది హీరోయిన్ కత్రినా కైఫ్. ఆ తర్వాత తెలుగులో అడపాదడపా సినిమాలు చేసిన అవి ఆడకపోవడంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ. అయితే తాజాగా యూరి నటుడు విక్కీ కౌశల్ తోపెళ్లి ముహూర్తం ఖరారైంది అనే వార్త ఎక్కువగా వినిపిస్తోంది. ఇక అంతే కాకుండా డిసెంబర్ 8 9 తేదీలలో వివాహం జరగనున్నట్లు గా బాగా వార్తలు ప్రసారం అవుతున్నాయి. కత్రినా కైఫ్ తన వెడ్డింగ్ కి సంబంధించినటువంటి పనుల్లో […]
సమంత కీలక నిర్ణయం..ఇక నిర్మాతలకి చుక్కలే..?!
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఇటీవలె భర్త నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టిన సామ్.. నచ్చిన సినిమాలకు ఓకే చెప్పుకుంటూ పోతోంది. ఇప్పటికే గుణశేఖర్ దర్శకత్వంలో `శాకుంతలం` మూవీని పూర్తి చేసిన ఈ భామ..డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై శంతరూబెన్ జ్ఞానశేఖరన్ దర్శకత్వంలో తెలుగు-తమిళ భాషల్లో ఓ సినిమా చేయబోతోంది. శ్రీదేవి మూవీస్ నిర్మాణ సంస్థలో హరి, హరీష్ దర్శకత్వంలో మరో సినిమాని కూడా ఇటీవలె […]
భారీ రిస్క్ చేస్తున్న బన్నీ..ఆందోళనలో ఫ్యాన్స్!?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఫహాద్ ఫాజిల్ విలన్‌గా కనిపించబోతున్నాడు. అలాగే ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. మొదటి భాగాన్ని `పుష్ప ది రైజ్` పేరుతో డిసెంబర్ 17న విడుదల చేయనున్నారు. ఇక ఇప్పటికే టాకీ పార్ట్ అంతా పూర్తయ్యింది. రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి […]









