ఛార్మీ కౌర్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. 14 ఏళ్ల వయసులోనే `నీతోడు కావాలి` సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచమైన ఈ భామ..`శ్రీ ఆంజనేయం` మూవీతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత ఒక్కో మెట్టూ ఎక్కుతూ స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకోవడమే కాదు టాలీవుడ్ అగ్ర హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇక ఇటీవల కాలంలో సరైన సక్సెస్ లేకపోవడంతో నటనకు గుడ్‌బై చెప్పేసిన ఛార్మి.. ప్రస్తుతం నిర్మాతగా సెటిల్ అయింది. యంగ్ హీరోల […]
Author: Admin
త్రివిక్రమ్ బర్త్‌డే..సూపర్ ట్రీట్ ఇచ్చిన `భీమ్లా నాయక్` టీమ్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న తాజా మల్టీస్టారర్ చిత్రం `భీమ్లా నాయక్`. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అయితే నేడు త్రివిక్రమ్ బర్త్‌డే సందర్భంగా భీమ్లా నాయక్ టీమ్ సూపర్ ట్రీట్ ఇచ్చారు. ఈ సినిమాలో `లాలా..బీమ్లా..`అంటూ సాగే టైటిల్ సాంగ్ ను త్రివిక్రమ్ రాసారు. ఆ పాటనే నేడు విడుదల చేసారు మేకర్స్. హీరో పవన్ పాత్ర అయిన […]
స్వీటీ కాకుండా అనుష్కను ముద్దుగా ఏమంటారో తెలుసా?
అనుష్క శెట్టి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. సూపర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ భామ.. `విక్రమార్కుడు` సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఇక తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. అంచలంచలుగా ఎదుగుతూ టాలీవుడ్‌లోనే టాప్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న అనుష్క.. `అరుంధతి` మూవీతో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్‌గా మారింది. అలాగే బాహుబలిలో దేవసేన పాత్ర.. ఆమెకు మరో మైలురాయిగా చెప్పోచ్చు. అయితే అనుష్క 40వ బర్త్‌డే నేడు. ఈ […]
భయంకరమైన లుక్‌లో సునీల్..`పుష్ప`రాజ్‌కి పర్ఫెక్ట్‌గా సెట్టైయ్యాడుగా!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన తాజా చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్‌ను `పుష్ప ది రైస్` పేరుతో డిసెంబర్ 17న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు. అలాగే ఈ చిత్రంలో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ మరియు ప్రముఖ నటుడు సునీల్ లు విలన్లగా కనిపించబోతున్నారు. ఇప్పటికే ఫహద్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేయగా.. తాజాగా సునీల్‌ను […]
తన హిట్ బ్యానర్ లోనే మరో సినిమాకు సిద్ధమవుతున్న అనుష్క..!!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ స్టార్ హీరోయిన్ గా చెక్కుచెదరకుండా తన స్థానాన్ని పదిలం గా ఉంచుకుంది అనుష్క శెట్టి. ముఖ్యంగా ఒక సినిమాలో హీరోయిన్ పాత్ర ఎంత బలంగా ఉంటుందో, ఆ హీరోయిన్ పై సినిమా తీసిన అదే రేంజ్ లో ఉంటుందని చెప్పడానికి అనుష్క సినిమాలే నిదర్శనమని చెప్పవచ్చు. ఒక టాలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కూడా తన చెరగని ముద్ర వేసుకుని అపారమైన క్రేజ్ ను సొంతం […]
భారత్‌లో కొత్తగా 10,853 కరోనా కేసులు.. భారీగా మరణాలు..?
ప్రపంచదేశాలను పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అంతం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపుతున్న ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. ఇక ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. భారత్‌లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. గత కొద్ది రోజుల నుంచీ భారీగా నమోదవుతున్న రోజూవారీ కేసులు క్రమక్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. అయితే నిన్న మరణాలు మాత్రం భారీగా నమోదు అయ్యాయి. […]
బిగ్‌బాస్ కంటెస్టెంట్ శ్రీరామ్‌కి శ్రీరెడ్డితో ఉన్న లింకేంటో తెలుసా?
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొన్న ఇండియన్ ఐడల్ విన్నర్ శ్రీరామ్ ఫుల్ జోష్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తనదైన ఆటతీరుతో ప్రేక్షకులను మెప్పిస్తూ భారీ క్రేజ్‌ను కూడబెట్టుకుంటున్నాడు. అంతేకాదు, టాప్ 5లోకి వెళ్లి ఐదో సీజన్ టైటిల్‌ను కూడా దక్కించుకోవాలని తీవ్రంగా కృషి చేస్తున్నాడు. అయితే ఇలాంటి తరుణంలో శ్రీరామ్‌కి సంబంధించిన ఓ విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వివాదాస్పద నటి శ్రీరెడ్డి నాలుగేళ్ల […]
అనుష్క పై షాకింగ్ కామెంట్స్ చేసిన రాజమౌళి..!
అనుష్కతో రాజమౌళికి విడదీయరాని బంధం ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా రాజమౌళి అనుష్క గురించి కొన్ని షాకింగ్ కామెంట్ చేశారు. మొన్న మధ్య జరిగిన సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేడుకలో పాల్గొన్న రాజమౌళి , అనుష్క గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.. కానీ ఇప్పుడు నేను ఆమె గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలు చెప్పడానికి బాగా వెతుక్కొని వచ్చాను అంటూ ఆయన తెలిపాడు. అంతే కాదు అనుష్క నాతో పాటు […]
కమల్ హాసన్ ఎన్ని కోట్లకు ఆస్తిపరుడో తెలుసా..?
విశ్వ నటుడిగా గుర్తింపు పొందిన కమలహాసన్ ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. ఇకపోతే ఈయన చదివింది కేవలం 8వ తరగతి అయినప్పటికీ కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు సమాచారం. అంటే ఆయన తన నటనతో సినిమాల ద్వారా అంత ఆస్తి ని పోగు చేసినట్లు ఆయన శ్రేయోభిలాషులు చెబుతున్నారు. ఇంతకు కమలహాసన్ పోగుచేసిన ఆస్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్తుల విషయాలకు వస్తే.. రూ.176.93 కోట్లు విలువ […]








