ఆ సినీ తార‌ల‌కు తండ్రి ఒక్క‌డే అయినా త‌ల్లులు వేర‌ని మీకు తెలుసా?

సినీ ప‌రిశ్ర‌మ‌లో కొంద‌రు స్టార్స్‌కి తండ్రి ఒక్క‌డే అయినా త‌ల్లులు మాత్రం వేరుగా ఉన్నారు. మ‌రి ఆ స్టార్స్ ఎవ‌రు..? వారి వారి త‌ల్లిదండ్రులు ఎవ‌రు వంటి విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్టీఆర్‌-క‌ళ్యాణ్ రామ్‌: సినీయ‌ర్ హీరో నంద‌మూరి హ‌రికృష్ణ మొద‌టి భార్య ల‌క్ష్మికి క‌ళ్యాణ్ రామ్ జ‌న్మిస్తే.. రెండో భార్య షాలినికి తార‌క్ జ‌న్మించాడు. అయిన‌ప్ప‌టికీ ఎన్టీఆర్‌, క‌ళ్యాణ్ రామ్ లు ఒకే త‌ల్లికి పుట్టిన అన్న‌ద‌మ్ముల మాదిరి క‌లిసి మెలిసి ఉంటారు. మంచు విష్ణు-మంచు […]

డిసెంబర్‌లో బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేయ‌నున్న సినిమాలు ఇవే!

క‌రోనా ప‌రిస్థితులు సద్దుమనగడంతో సినిమాల‌న్నీ వ‌రుస బెట్టి విడుద‌ల‌ అవుతున్నాయి. ఇక ఈ డిసెంబ‌ర్‌లో బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేసేందుకు భారీ సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. మ‌రి ఆ సినిమాలేంటో ఓ లుక్కేసేయండి. గ‌ని: మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, సాయి మంజ్రేకర్ జంట‌గా న‌టించిన చిత్ర‌మే గ‌ని. కిరణ్ కొర్రపాటి ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ చిత్రం బాక్సింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రం డిసెంబ‌ర్ 3న థియేట‌ర్స్‌తో విడుద‌ల కాబోతోంది. పుష్ప: ఐకాన్ స్టార్ అల్లు […]

బిగ్‌బాస్ 5: ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవ‌రంటే?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 5లో ప‌దో వారం ప్రారంభం అయింది. ఇప్ప‌టికే హౌస్ నుంచి స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్‌, హ‌మీద‌, శ్వేతా వ‌ర్మ‌, ప్రియ‌, లోబో, విశ్వ‌లు ఎలిమినేట్ కాగా.. ఇంకా ప‌ది మందే హౌస్‌లో మిగిలి ఉన్నారు. వీరిలో ప‌దో వారం అనేక ప‌రిణామాల అనంత‌రం మానస్, సిరి, సన్నీ, యాంక‌ర్ రవి, కాజల్‌లు నామినేట్ అయ్యారు. అయితే ఈ ఐదుగురిలో ఎవ‌రు ఎనిమినేట్ అవుతార‌న్న‌ది ఇప్పుడు […]

RRR నుంచి.. బిగ్ అప్డేట్.. డైలాగ్ రివీల్‌..!

ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా , డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన తాజా చిత్రం RRR ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రంనికీ సంబంధించి ఏదో ఒక విషయం ఏదో విధంగా బయటకు వస్తూనే ఉంది. ఇక ఇలా చేయడం వల్ల ఈ సినిమా పై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి అంటున్నారు అభిమానులు ప్రేక్షకులు. ఈ సినిమా ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులో ఉంది. ఈ సినిమా జనవరి 7వ తేదీన […]

గోల్డెన్ ఛాన్స్ ద‌క్కించుకున్న స‌మంత‌..ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్‌!

టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత ఈ మ‌ధ్యే భ‌ర్త నాగ‌చైత‌న్య‌తో విడిపోయి అక్కినేని కుటుంబంతో తెగ‌దెంపులు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం కెరీర్‌పై ఫుల్ ఫోక‌స్ పెట్టి వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న సామ్‌.. తాజాగా ఓ గోల్డెన్ ఛాన్స్‌ను ద‌క్కించుకుంది. గోవాలో జరిగే ‘ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా’(ఐఎఫ్‌ఎఫ్‌ఐ) కార్యక్రమానికి పాల్గొనేందుకు సమంతకు ఆహ్వానం అందింది. అవును, ఈ 52వ ఇఫీ ఫెస్టివల్‌లో సమంతని స్పీకర్‌గా పాల్గొనాల్సి ఉందని ఇన్వైట్ చేసింది. దీంతో ఇఫీ ఈవెంట్‌లో […]

ఎన్టీఆర్ తో..బామ్మ అభిమానం..ఫోటో వైరల్..!

సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇక ఈయన చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎంతో ఇష్టపడుతూ ఉంటారు ఈ హీరోని. ఇక అంతే కాకుండా ఎన్టీఆర్ ను చూస్తే తన తాత సీనియర్ ఎన్టీఆర్ చూసినట్లే ఉంటుంది అని కొందరు కామెంట్లు చేస్తుంటారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తో ఆయన అభిమాని అయిన ఒక బామ్మ దిగిన ఫోటో ఇప్పుడు వైరల్ గా అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ ను చూసి […]

నాగార్జున విడుదల చేసిన..ఓ చిన్న ఫ్యామిలీ స్టోరీ ట్రైలర్..అదుర్స్..!

ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ. అనే సినిమా ఒక మిడిల్ క్లాస్ బ్యాక్ గ్రౌండ్ లో సరదాగా సాగే రియలిస్టిక్ డ్రామా అని ట్రైలర్లు చూస్తే అర్థమవుతుంది. ఒక లేజీ కుర్రాడు తన లైఫ్ లో తన తండ్రి మరణించడంతో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి అనే కథాంశంతో చాలా ఫన్నీగా తెరకెక్కించడం జరిగింది. తన తండ్రి మరణించినప్పుడు 25 లక్షలు అప్పుగా తీసుకుని ఆయన మరణానంతరం కొడుకు మీద రుణం చెల్లించాల్సిన బాధ్యత పడుతుంది. తన కొడుకుని […]

సరికొత్త లుక్ తో గోపీచంద్ పక్కాకమర్షియల్ మూవీ టీజర్..వైరల్..!

హీరో గోపీచంద్ మొదట విలన్ గా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా మంచి సినిమాలలో నటించి సక్సెస్ అందుకున్నాడు. ఇక తాజాగా వరుస సినిమాలు ఫ్లాపుల్లో ఉన్న గోపీచంద్ కు సిటీ మార్ సినిమా కొంత ఊరటనిచ్చింది అని చెప్పుకోవచ్చు. అయితే తాజాగా గోపీచంద్ నటించిన పక్కా కమర్షియల్ సినిమా టీజర్ విడుదలైంది. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. ఇక ఈ సినిమాకి డైరెక్టర్ గా మారుతి వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా […]

నాని తో బాలయ్య అన్ స్టాపబుల్ ఎపిసోడ్ టు ప్రోమో వైరల్..!!

బాలయ్య ప్రముఖ ఓటీటీ ఆహా లో నిర్వహిస్తున్న షో అన్ స్టాపబుల్ విత్ ఎన్. బీ. కే.. ఈ షోని బాలయ్య ఒక రేంజ్ కి తీసుకెళ్తున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.. ఇప్పటికే మొదటి ఎపిసోడ్ పూర్తి కాగా ఎపిసోడ్ కు మంచి ప్రేక్షకాదరణ లభించడమే కాకుండా హయ్యస్ట్ టిఆర్పి రేటింగ్ కూడా నమోదు చేసుకోవడం గమనార్హం. మొదటి ఎపిసోడ్ కు కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో పాటు ఆయన కూతురు మంచు లక్ష్మి […]