అల్లు అర్జున్ హీరోగా , రష్మిక హీరోయిన్ గా సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం పుష్ప.ఈ సినిమా నుంచి ఊహించని అప్ డేట్ ఇచ్చారు. దాంతో అభిమానులు చాలా సంబరపడిపోతున్నారు. ఇక ఆర్య ఆర్య-2 చిత్రం నిర్మించిన సుకుమార్ ఇప్పుడు హ్యాట్రిక్ చిత్రంగా పుష్ప నిర్మిస్తున్నారు అల్లు అర్జున్ తో. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగం క్రిస్మస్ కానుకగా విడుదల.ఈ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా ఇప్పటివరకు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.![తాజాగా ఈ చిత్రం నుంచి మరో అప్డేట్ వచ్చింది. హీరోయిన్ రష్మిక మందన్న ఫస్ట్ లుక్ విడుదలకు ముహూర్తం ఖరారు చేసారు దర్శక నిర్మాతలు. సెప్టెంబర్ 29 ఉదయం 9.45 నిమిషాలకు రష్మిక మందన్న ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఈ సినిమా కూడా పూర్తిగా రంగస్థలం తరహాలోనే రివేంజ్ ఫార్మాట్లోనే సాగుతుందని తెలుస్తుంది.,[object Object]](https://images.news18.com/telugu/uploads/2021/09/4f5d539a-33be-4948-9a6a-a62495d474d1.jpg)
ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన కొన్ని పాటలు ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా బాగా వైరల్ గా మారాయి. ఈ చిత్రం నుంచి మరొక తాజా అప్డేట్ వచ్చింది. హీరోయిన్ రష్మిక మందన ఫస్ట్ విడుదల చేయడానికి ముహూర్తం ఖరారు చేసినట్లు దర్శక నిర్మాతలు తెలియజేశారు. సెప్టెంబర్ 29 ఉదయం 9:45 నిమిషాలకు ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నట్లుగా ఆ చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేశారు.![ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. హీరో విషయంలో ఇంత జాగ్రత్త తీసుకుంటున్న సుకుమార్.. హీరోయిన్‌కు మాత్రం ప్రాముఖ్యత ఇవ్వలేదని చెప్తున్నారు అభిమానులు. కాగా సినిమా మొదలై రెండేళ్ళవుతున్నా కూడా ఇప్పటి వరకు రష్మిక లుక్ ఒక్కటంటే ఒక్కటి కూడా విడుదల చేయలేదు.,[object Object]](https://images.news18.com/telugu/uploads/2021/07/Rashmika-Mandanna-News18.jpg)
హీరో కేఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాడు హీరోయిన్ కి ఇవ్వలేదు అన్ని వార్తలు రావడంతో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.రష్మిక పుట్టినరోజు సందర్భంగా కూడా ఆమెకు సంబంధించి ఎటువంటి పోస్టర్ కూడా విడుదల చేయలేదని ఉద్దేశంతోనే రేపు విడుదల చేస్తున్నట్లు సమాచారం.

