మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందనడానికి 5 సంకేతాలు ఇవే…!!

ఇంట్లో దయ్యాలు, ఆత్మలు ఉంటే కొన్ని వింత సంకేతాలు కనిపిస్తాయి. అవి గుర్తించడం ఎలాగో ఇప్పుడు చూద్దాం.

1. ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో చూస్తున్నట్లు, అనుసరిస్తున్నట్లు అనిపించడం.

2. ఇంట్లో ఎవ్వరు లేకపోయినా ఎవరో గుసగుసలాడుతున్నట్లు, పిలుస్తున్నట్లు శబ్దాలు వినిపిస్తాయి.

3. ఊహించని విధంగా మనిషి ఆకారాలు క్షణాలలో కనిపించి మాయం అవ్వడం లాంటివి జరుగుతాయి.

4. ఇంట్లో కేవలం ఒక ప్రాంతంలోనే ఉష్ణోగ్రత పడిపోయి అత్యంత చల్లగా ఉండటం.

5. నిదట్లో ఉన్నప్పుడు వింత కలలు, నిద్రపోతున్నప్పుడు ఎవరో తాకుతున్నట్లు అనిపించడం జరుగుతుంది.

ఇటువంటి సంకేతాలు మీకు కలిగితే మీ చుట్టూ ఏదో తిరుగుతుందని అర్థం.