ఆలియా భట్ ని చిత్రహింసలు పెడుతున్న భర్త… చివరికి ఆ విషయంలో కూడా…!!

ఆలియా భట్ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన అందంతో, నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక తాజాగా.. ” కాఫీ విత్ కరణ్ ” షో ద్వారా తన భర్త రణ్బీర్ కపూర్ తో విభేదాలు ఉన్నాయన్న.. రూమర్స్ పై స్పందించింది ఆలియా భట్. హోస్ట్ కరణ్ జోహార్ పుకార్లపై ఎటువంటి క్లారిటీ ఇస్తారు అని ప్రశ్నించగా..” ఇది ఇంటర్నెట్ యుగం ‌.

వారానికి ఒక అపోహ ప్రచారంలోకి వస్తూ ఉంటుంది. నాకు ఫ్యాట్ సర్జరీ జరగడానికి… చర్మాన్ని తెల్లగా మార్చుకున్నానని.. వివాహంలో సమస్యలు వచ్చాయని.. ఇలాంటి వార్తలు నన్ను బాధ పెట్టవు. వాళ్లు చేసేది వాళ్లు చూస్తారు.. నా పని నేను చేసుకుంటాను “అంటూ చెప్పుకొచ్చింది.

ఇక ట్రోలర్స్ కోసం ఆటోమేటెడ్ మెసేజ్ చేయవలసి వస్తే ఏం చేస్తావని కరణ్..” హాయ్, థిస్ ఈస్ ఆలియా భట్. మీరు చెప్పబోయేది మీకు మంచి అనుభూతిని కలిగిస్తే దయచేసి ముందుకు సాగండి ” అని సూచిస్తానని చెప్పింది. ప్రస్తుతం ఆలియా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.