కోలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్ అమలాపాల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. మొదట ప్రేమఖైదీ అనే సినిమాతో తెలుగుతరకు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత కొన్ని చిత్రాలలో సెకండ్ హీరోయిన్ గా కూడా నటించింది. కానీ అవేవీ పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో కోలీవుడ్ లోనే సెటిల్ అయింది. అమలాపాల్ కోలీవుడ్ డైరెక్టర్ విజయ్ ను ప్రేమించి మరి వివాహం చేసుకుంది. కొన్ని కారణాల చేత వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో రెండేళ్లకే విడాకులు తీసుకోవడం జరిగింది.
ఇక విడాకులు అనంతరం అమలాపాల్ రెచ్చిపోయి మరి అందాలను ప్రదర్శిస్తూ ఉండడమే కాకుండా బోల్డ్ సన్నివేశాలలో కూడా నటించింది. పలు రకాల లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటిస్తూ నిర్మిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. సోషల్ మీడియాలో అందాల ఆరబోస్తూ కుర్రకారులకు కునుకు లేకుండా చేస్తున్న సమయంలోనే అమలాపాల్ ముంబైకి చెందిన భవిందర్ సింగ్ తో కొన్నేళ్లపాటు ప్రేమాయణం సాగించింది. అయితే కొద్ది రోజులకు వీరిద్దరి వివాహం జరిగిందని పెళ్లి ఫోటోలు ఇవే నంటు కొన్ని ఫోటోలుగా మారాయి. ముఖ్యంగా పెళ్లి దుస్తులతో ఈ ఫోటోలు ఉండడంతో అందరూ కూడా నిజమే అనుకున్నారు.
ఆ తర్వాత ఆ సింగర్ అమలాపాల్ ని మోసం చేశాడని కేసు పెట్టడం జరిగింది. గత కొద్ది రోజుల క్రితం అమలాపాల్ నటుడు జగత్ దేశాయ్ ను అసలు విషయాన్ని బయటపెట్టింది. అంతేకాకుండా పబ్బులో ప్రపోజ్ చేయడం కూడా జరిగింది. అలాగే లిప్ కిస్ ఇచ్చి మరి నానా రచ్చ చేశారు. ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లుగా కూడా తెలియజేయడం జరిగింది .ఇప్పుడు తాజాగా వివాహం అయిందని పెళ్లి ఫోటోలను కూడా షేర్ చేశారు రెండు ఆత్మలు ఒక వీధి ఈ జీవితాంతం నాకు నచ్చిన వ్యక్తితో కలిసి నడవడం చాలా ఆనందంగా ఉంది అంటూ తెలియజేసింది.
View this post on Instagram