బ్లాక్ బస్టర్ ప‌క్కా అనే రేంజ్ లో ” టైగర్ నాగేశ్వరరావు ” ట్రైలర్..(వీడియో)

= నాగేశ్వరరావు. ఈ సినిమా స్టువర్ట్పురం దొంగ నాగేశ్వరరావు బయోపిక్ ఆధారంగా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. భారీగా హైప్‌ నెలకొన్న ఈ సినిమాకు అనుకూలంగా మేకర్స్ కూడా ఎక్కడ తగ్గకుండా సాలిడ్ ప్లాన్ తో సినిమాని ప్లాన్ చేశారు. ఇక‌ ఈ సినిమా ట్రైలర్ కోసం ఎప్పటినుంచ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది.

Tiger Nageswara Rao first look video out, Ravi Teja instills fear as 'India's biggest thief'. Watch - India Today

ఈరోజు మధ్యాహ్నం ముంబైలో ఈ ట్రైలర్ లాంచ్ ను మేకర్ చేపట్టారు. కొంచెం డిలే నడుమ విడుదలైన ఈ ట్రైలర్ నెక్స్ట్ లెవెల్ లో ఉందనే చెప్పాలి. గతంలో వచ్చిన టీజర్ నుంచి మరింత భారీ రెస్ట్ తో ఓ రేంజ్ లో ఈ ట్రైలర్ తరికెక్కింది ఇంట్రెస్టింగ్గా ఈ అంశం తక్కువ ఉంది అని ఎక్కడా అనిపించకుండా బ్యాలెన్స్ చేశారు. ఇది ట్రైలర్ అనిపించే రేంజ్ లో ఎక్కడ కనిపించలేదు. ఓ షూర్ షార్ట్ హిట్ ఇస్తున్నాం అన్న రేంజ్ లో ట్రైలర్‌ చూపించారు. ఇందులో విజువల్స్ అదిరిపోయాయి. ఒక రవితేజ నే కాకుండా కనిపించే ప్రతి నటుడు సినిమాలో సూపర్ ఎమోషన్స్ పండించారు.

Tiger Nageswara Rao': Next movie by producer of 'The Kashmir Files' based on Stuartpuram of Andhra Pradesh and thief named Nageswara Rao. Read back story

గ్రాండ్ విజువల్స్, ఎలివేషన్స్, సినిమా స్కోర్ మరియు సినిమాటోగ్రఫీ అయితే అద్భుతంగా వచ్చాయి ప్రాణం పోసినట్లు ప్ర‌తి శీన్ ఉంది. అలా టైగర్ నాగేశ్వరరావు పైసా వసూల్ మూవీగా అనిపించింది. ఒక కంప్లీట్ ప్యాకేజీగా ఈ సినిమా అయితే దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్గా హిట్ అయితే రవితేజ కెరీర్ లో మళ్ళీ తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. టైగ‌ర్‌ నాగేశ్వరరావు తో ఎలాగైనా రవితేజ స్కోర్ చేయాలని అభిమానులు భావిస్తున్నారు. ట్రైలర్ చూసే ప్రేక్షకులు కూడా అదే రేంజ్ లో త్రిల్ అవుతున్నారు.