హీరోయిన్ ప్రియ వడ్లమాని అంటే ప్రత్యేకంగా గుర్తింపు లేకపోవచ్చు..కానీ చిన్న సినిమాగా వచ్చిన హుషారు సినిమాలో తన లవర్ కు హ్యాండ్ ఇచ్చే అమ్మాయి అంటే ప్రతి ఒక్కరు గుర్తుపట్టేస్తారు.. ఈ చిత్రంలో ఈమె పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది.. ప్రియ తెలుగమ్మాయి అయినప్పటికీ 2018లో ప్రేమకు రైన్ చెక్ అని చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. చెప్పుకోదగ్గ సక్సెస్ చేయలేక పోయినప్పటికీ సోషల్ మీడియాలో గ్లామర్ పరంగా ఆకట్టుకునే విధంగా ఉన్న ఎందుకో పూర్తిస్థాయిలో అవకాశాలు మాత్రం అందుకోలేకపోతోంది..
ఒకవేళ వచ్చిన అవి కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నాయి.. అయితే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటున్నప్పటికీ.. హాట్ హాట్ ఫొటోస్ చేస్తూ హడావిడి చేస్తూ ఉంటుంది.. తాజాగా జీన్స్ ప్యాంట్ ఫుల్ టాప్ లేకుండా ఓన్లీ బ్రా టైపు లాంటి టాప్ మాత్రమే ధరించిన ఈ ముద్దుగుమ్మ పలు రకాల ఫోటోలతో కుర్రకారులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ముఖ్యంగా తన నడుము నాభి అందాలను చూపిస్తూ హైలైట్ చేసేలా కనిపిస్తోంది. అలాగే ఫ్రంట్ బ్యాక్ అందాలతో మత్తు చూపులతో పిచ్చెక్కిస్తోంది ప్రియా వడ్లమాని..
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.. ఈ ఫోటోలు చూసిన నేటిజెన్లు సైతం టాప్ లేకుండా షాక్ ఇచ్చావు పాప అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. తన మొదటి సినిమా తర్వాత శరత్ నర్వాడే దర్శకత్వంలో శుభలేఖలు చేస్తే అది పెద్దగా సక్సెస్ కాలేక పోయింది..కానీ ఆ తర్వాత హుషారు సినిమాతో మంచి పాపులారిటీ అందుకున్నది. ఆ తర్వాత ఆవిరి కాలేజ్ కుమార్ వంటి చిత్రాలలో నటించింది.
View this post on Instagram