కసిగా కవ్విస్తున్న చిరంజీవి సిస్టర్.. తట్టుకోగలమా..?

తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమాతో మహానటి కాస్త చిరంజీవి సిస్టర్ గా మారిపోయింది అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇందులో మెగాస్టార్ కి చెల్లి పాత్రలో నటించిన కీర్తి సురేష్ తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో యువతను ఆకట్టుకుంది. సినిమా ఫలితం ఎలా ఉన్నాసరే కీర్తి సురేష్ ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించాయి. ఇకపోతే హోమ్లీ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె ప్రస్తుతం వరుస ఇన్స్టాగ్రామ్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాళ్ళ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఈమె కవ్వింపు ఫోజులు మరింత డామేజ్ చేస్తున్నాయని చెప్పాలి.

article_image6

ఈ క్రమంలోనే తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారడమే కాదు ఇంత అందాన్ని చూసి తట్టుకోగలమా అంటూ నెటిజన్ల సైతం కామెంట్లు చేస్తున్నారు.ఇదిలా ఉండగా భోళా శంకర్ సినిమాలో మొదట చిరంజీవికి చెల్లి పాత్ర కోసం సాయి పల్లవిని అనుకోగా ఆమె స్క్రిప్ట్ నచ్చక సినిమాను చెయ్యను అని చెప్పేసింది. దాంతో స్టార్ హీరోయిన్ గా ఫామ్ లో ఉన్నప్పటికీ కూడా కీర్తి సురేష్ ఈ సినిమా చేయడానికి ఒప్పుకుంది. మొదటి షో నుండే బ్యాడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా డిజాస్టర్ దిశగా దూసుకుపోతోంది.

article_image7

ఇదిలా ఉండగా ఇటీవల ఈమెకు వరుసగా విజయాలు వరించాయి. తమిళ చిత్రం మామన్నన్ లో ఈమె హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది . తెలుగులో నాయకుడిగా కూడా విడుదలైన ఈ సినిమాలో కీర్తి సురేష్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కానీ ఉదయనిధి స్టాలిన్ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు కాబట్టి సినిమా ఇక్కడ పెద్దగా ఆడలేదని చెప్పవచ్చు. తన అందాలతో మరొకసారి కవ్విస్తోంది.<

/p>