శ్రీముఖిపై వస్తున్న ఆరోపణలు నిజమేనా..?

తెలుగు బుల్లితెరపై యాంకర్ గా పేరుపొందింది శ్రీముఖి. సుమ తర్వాత అంతటి స్థానం దక్కించుకోవడంలో కేవలం శ్రీముఖి కే సాధ్యమైందని చెప్పవచ్చు. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు యాంకరింగ్ తో తన హవా కొనసాగిస్తూనే ఉంది శ్రీముఖి. ప్రస్తుతం ఏ ఛానల్ లో చూసిన ఎక్కువగా ఇమే హడావిడి కనిపిస్తూ ఉంటుంది. కాస్త బొద్దుగా ఉన్నప్పటికీ అందం విషయంలో గ్లామర్ వలకబోయడం విషయంలో ఏమాత్రం హీరోయిన్లను మించి చూపిస్తూ ఉంటుందని చెప్పవచ్చు.

తొలిసారిగా అదుర్స్ అడుగుపెట్టిన శ్రీముఖి అప్పటినుంచి ఇప్పటివరకు కెరియర్ పరంగా అసలు తిరిగి చూడలేదు. శ్రీముఖి పలు ఈవెంట్లలో కూడా అప్పుడప్పుడు సందడి చేస్తూ ఉంటుంది.నటిగా శ్రీముఖికి మంచి పేరు వచ్చింది.. కానీ కేవలం ఒక్క ఛానల్ లోనే కాకుండా ఇతర చానల్స్ లో ఈమె తన హవా కొనసాగిస్తోంది. శ్రీముఖి లైఫ్ లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో తరచు యాక్టివ్గానే ఉంటుంది నిత్యం పలు రకాల ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది.

Sreemukhi Age, Husband, Boyfriend, Family, Biography & More » StarsUnfolded

శ్రీముఖి ఒకప్పుడు చాలా పద్ధతిగా కనిపించిన ఈమె రాను రాను తన అందాల ప్రదర్శన మరింత ఎక్కువైందని చెప్పవచ్చు.. శ్రీముఖి తన ఫాలోవర్స్ ను కూడా అప్పుడప్పుడు ముచ్చటిస్తూ ఉంటుంది. తన స్నేహితులతో వెళ్లిన ట్రిప్స్ వీడియోలను ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు శ్రీముఖి పైన పలు రకాలుగా ట్రోల్స్ కూడా వినిపిస్తూ ఉంటాయి. శ్రీముఖి 30 వ పుట్టినరోజు సందర్భంగా ఈమె ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఫాలోవర్స్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.. మరి కొంతమంది శ్రీముఖి ఎప్పుడూ వివాహం చేసుకుంటావు అంటూ ప్రశ్నించారు.. ప్రస్తుతం స్నేహితులతో కలిసి బ్యాంకాక్ లో ఉన్నట్లు సమాచారం.

అక్కడే పుట్టిన రోజు వేడుకలు కూడా జరుపుకున్నట్లు తెలుస్తోంది. శ్రీముఖిని కొంతమంది టార్గెట్ చేస్తూ ఈమెకు ఫ్రెండ్షిప్ విలువ తెలియదు ఫ్రెండ్షిప్ ని అలా వాడుకొని వదిలేస్తూ ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు. శ్రీముఖి కొంతమంది టార్గెట్ చేస్తూ ఈమెకు ఫ్రెండ్షిప్ విలువ తెలియదు ఫ్రెండ్షిప్ నీ వాడుకొని వదిలేస్తుంటుంది అంటూ కామెంట్ చేస్తున్నారు… శ్రీముఖి ప్రతిసారి కూడా ఒక సరికొత్త ఫ్రెండ్ తో కనిపిస్తూ ఉంటుందని.. గతంలో తన తోటి ఆర్టిస్టులతో మంచి ఫ్రెండ్షిప్ బంధాన్ని కొనసాగించేది.. కానీ ఇప్పుడు వారితో కలిసి దిగిన సందర్భాలు లేవంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో శ్రీముఖికి ఫ్రెండ్షిప్ విలువ తెలియదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
\

 

View this post on Instagram

 

A post shared by Sreemukhi (@sreemukhi)

Share post:

Latest