• హోం
  • తాజా వార్తలు
  • రాజ‌కీయాలు
  • సినిమా
  • గాసిప్స్‌
  • గ్యాల‌రీ
  • వీడియోస్‌
  • English

అందాలను ఆరబోస్తున్న యాంకర్ శ్రీముఖి.. హాట్ హాట్ ఫొటోలు వైరల్!

Latest News, Movies May 13, 2023May 13, 2023 Suma

బుల్లితెరపైకి ఎంత మంది యాంకర్లుగా వచ్చినా.. కొంతమంది సాటిలేనివారిగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. వారిలో హాట్ బ్యూటీ శ్రీముఖి ఒకరు. దాదాపు పదేళ్ల క్రితమే హోస్టుగా జీవితాన్ని మొదలు పెట్టిన ఈ ముద్దుగుమ్మ అప్పటి నుంచి వందల సంఖ్యలో షోలు చేసింది. ఇప్పుడు కూడా చేతి నిండా ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతూనే అడపాదడపా సినిమాలలో కూడా నటించి మెప్పిస్తోంది. అంతేకాకుండా ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా హాట్ హాట్ గా కనిపిస్తూ కుర్రకారుకి కనువిందు చేస్తుంది.

ఈ క్రమంలోనే, తాజాగా ఓ బీచ్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో వదిలింది. ఈ వీడియోలో అమ్మడు మంచి హాట్ హాట్ గా బాత్ చేస్తూ కనిపించింది. కాగా దానికి సంబందించి ఫోటోలు ఇపుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. శ్రీముఖి యాంకర్‌గా ‘అదుర్స్’ అనే షోతో మారింది. దీని తర్వాత ‘అదుర్స్ 2’, ‘మనీ మనీ’, ‘సూపర్ మామ్’, ‘సూపర్ సింగర్’, ‘జోలకటక’, ‘కామెడీ నైట్స్’, ‘బొమ్మ అదిరింది’, ‘పటాస్’ వంటి షోలు చేసింది. ఆ తరువాత బిగ్ బాస్ షోలో చేసాక మళ్లీ సినిమాలలో ప్రయత్నిస్తోంది.

ఇకపోతే, నటిగా కెరీర్‌ను మొదలు పెట్టిన కొత్తలో శ్రీముఖి గ్లామర్ షో చేసేది కాదు. కానీ, ఈ మధ్య కాలంలో మాత్రం తన పంథాను పూర్తిగా మార్చేసినట్టు కనబడుతోంది. ఇందులో భాగంగానే కొంతకాలంగా శృతి మించి మరీ అందాలను ఆరబోసినట్టు కనబడుతోంది. ఈ క్రమంలోనే శ్రీముఖికి మరిన్ని అవకాశాలు వస్తూ వున్నాయి. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో యాంకర్ శ్రీముఖి ఓ వీడియోను షేర్ చేయగా ఆమె నెట్ డ్రెస్ వేసుకుని ఘాటు ఫోజులు ఇవ్వడం చూసి కుర్రకారు పిచ్చెక్కిపోతోంది. ఫలితంగా శ్రీముఖి షేర్ చేసిన ఈ వీడియోకు నెటిజన్ల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.


Sharing

  • Email this article
  • Print this article

Tags

Latest news, latest photos, news viral, Sreemukhi, viral latest, viral social media

Post navigation

గోపీచంద్ వైవాహిక బంధానికి 10 ఏళ్లు.. మ్యాచో స్టార్ స‌తీమ‌ణి గురించి ఈ విష‌యాలు తెలుసా?
కొడుకు విషయంలో బాలయ్య కీలక నిర్ణయం.. ఫ్యాన్స్ ఎలా తట్టుకుంటారో ఏమో..?
  • చిరు చేయలేకపోయారు.. ఆ పని అందుకే చరణ్ తో చేపించా.. రాజమౌళి
  • కూలి 4 డేస్ కలెక్షన్స్.. ఇంకా ఎంత రాబట్టాలంటే..?
  • మెగా 157: చిరు సినిమాకు అనిల్ రావిపూడి మార్క్ టైటిల్.. ఏమై ఉంటుంది..!
  • కూలీ రికార్డుల ఊచకోత.. ఆ ఏరియాలో లియో లైఫ్ టైమ్ వసూళ్లు బ్రేక్..!
  • ఎన్టీఆర్ కాలర్ ఎగరేస్తే రిజల్ట్ అదేనా.. పెద్ద మిస్టేక్ చేశాడే..!
  • తారక్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్.. దేవర 2 పై బిగ్ అప్డేట్..!
  • అఖండ 2 మేకర్స్ సైలెన్స్.. సినిమా వాయిదా పడినట్టేనా..!
  • నైజం లో కూలీ హవా.. 3 వ రోజు కూడా వార్ 2 ను మించిపోయిందిగా..!
  • కూలీ మీద భారీ అంచనాలు – లోకేష్ గ్యాంబ్లింగ్ ఫ్లాప్ అయ్యిందా?
  • కూలి సెకండ్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లు అంటే..?
  • బాక్సాఫీస్ ఓపెనింగ్ కింగ్స్.. తెలుగు రాష్ట్రాల్లో పవన్, పాన్ ఇండియా లో ప్రభాస్ ను టచ్ చేయలేరా..?
  • డాగ్ లవర్స్ కు ఆర్జివి మైండ్ బ్లాకింగ్ కౌంటర్.. షాకింగ్ వీడియో..!
  • టాలీవుడ్‌లో నెపోటిజంపై జగపతిబాబు అలాంటి కామెంట్స్.. అస్సలు ఊహించలేరు..!
  • పవన్ ఫ్యాన్స్ అలర్ట్.. సాయంత్రం 4.05కు ఓజీ నుంచి బ్లాస్టింగ్ అప్డేట్..!
  • తారక్ కెరీర్లో నటించిన ఏకైక సీరియల్ ఏదో తెలుసా..?
  • ‘ కూలి ‘ని మిస్ చేసుకుని పండగ చేసుకుంటున్న సెలబ్రిటీస్ లిస్ట్ ఇదే..!
  • రూ.200 కోట్ల క్లబ్ లో రజినీ.. ఇండియాలో 2వ రోజు కూలీ రెస్పాన్స్ ఇదే..!
  • సెకండ్ డే బాలీవుడ్ లో అదరగొట్టిన వార్ 2.. తెలుగు మరీ ఇంత వీక్ రెస్పాన్సా..!
  • ‘ మహావ‌తార నరసింహ ‘కు చాగంటి రివ్యూ: నిజమైన నరసింహ స్వామి వచ్చినట్టుంది..
  • సెకండ్ డే కూడా తగ్గని రజినీ జోరు.. అడ్వాన్స్ బుకింగ్స్ లో అంచనాలు దాటేసిన కూలి..!
  • కూలి నైజాం కలెక్షన్స్.. రజనీకాంత్ ఊచకోత
  • ఫుల్ స్వింగ్ లో వార్ 2.. కూలీని క్రాస్ చేసి..!
  • వార్ 2 ఫస్ట్ డే కలెక్షన్స్.. తెలుగులో ఎంతంటే..?
  • కూలీ ఫస్ట్ డే కలెక్షన్స్.. రజనీ ర్యాంపేజ్‌..!
  • కూలీలో వన్ మ్యాన్ షో చేసిన దయాల్.. సౌబిన్ షాహిర్ బ్యాక్ గ్రౌండ్ ఇదే..!
  • కూలీతో లోకేష్ సక్సెస్ ట్రాక్ కు బ్రేక్ పడినట్టేనా..?
  • వార్ 2: బాలయ్య పై తారక్ ఇన్ డైరెక్ట్ సెటైర్స్.. థియేటర్లలో మోత మోగిపోయింది..!
  • ఆ మ్యాటర్‌లో లోకేష్ కనుకరాజ్‌ను కాపీ కొట్టిన వార్ 2.. అడ్డంగా బుక్కయ్యారే..!
  • కూలీ ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ ర్యాంపేజ్.. వార్ 2 కంటే అంత ఎక్కువా..!
  • కూలి తప్పక చూడాటనికి.. టాప్ 5 పాయింట్స్ ఇవే..!
  • కూలి వర్సెస్ వార్ 2.. రెండింటిలో ఏది బెస్ట్.. చాట్ జీపీటి షాకింగ్ రెస్పాన్స్..!
  • వార్ 2.. కియారా రోల్ మిస్ చేసుకున్న గ్లామరస్ బ్యూటీ.. ఎవరంటే..?
  • కూలీ మూవీ రివ్యూ.. లోకేష్ మ్యాజిక్ రిపీట్..!
  • వార్ 2 ఫుల్ రివ్యూ.. తారక్, హృతిక్ హిట్ కొట్టారా..!
  • కూలీ ప్రీమియర్ రివ్యూ.. లోకేష్ హిట్ ట్రాక్ రిపీట్..!
  • వార్ 2 ట్విట్టర్ రివ్యూ.. తారక్ పర్ఫామెన్స్ అదరగొట్టాడా..!
Copyright © 2025 by Telugu Journalist.