ఎన్టీఆర్ టిడిపిలోకి వస్తే ఏం జరుగుతుందో చెప్పిన వర్మ..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ నటుడుగా విభిన్నమైన పాత్రలో నటించి మంచి ప్రేక్షకు ఆదరణ పొందారు. అలాగే నందమూరి అభిమానులు కూడా ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై పలు రకాలుగా అభిప్రాయాలను తెలియజేస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని కొంతమంది చెబుతూ ఉంటే మరి కొంతమంది టీడీపీలోకి ఎన్టీఆర్ వస్తే లోకేష్ పని అయిపోతుందని తెలియజేస్తూ ఉంటారు. అయితే టిడిపిని కాపాడడానికి వెన్నుపోటు పొడవలసి వచ్చిందని చంద్రబాబు చెబుతున్నారని రాంగోపాల్ వర్మ తెలియజేయడం జరుగుతోంది.

Ram Gopal Varma open challenge to Jr NTR
వర్మ మాట్లాడుతూ.. సీనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి తెలుగుదేశానికి సమస్య అని 30 సంవత్సరాల క్రితం చంద్రబాబు పరోక్షంగా చెప్పారని ఆయన కామెంట్లు చేయడం జరిగింది.ఆ సమయంలో టిడిపికి తానే మెయిన్ గా భావించి తెలిపారని వర్మ తెలిపారు. అప్పుడు వారసత్వం తన కొడుకుకి ఇస్తాడే తప్ప జూనియర్ ఎన్టీఆర్ కు ఇవ్వాల్సిన అవసరం ఏముంది అంటూ కూడా వర్మ తెలియజేయడం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ ఒక బిగ్ సూపర్స్టార్ అని కూడా తెలిపారు. చంద్రబాబు నాయుడు పార్టీ ముఖ్యమా కొడుకు ముఖ్యమా అని ఆలోచించుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ స్థాయిలో లోకేష్ ని పాపులారిటీ రావాలని తన తండ్రి కల అని వర్మ తెలియజేయడం.

కానీ సరైన సమయం కోసం ఎన్టీఆర్ ఎదురుచూస్తున్నారని వర్మ తెలిపారు. చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే ఎన్టీఆర్ ముందు నుంచి పొడుస్తారని తెలియజేయడం జరుగుతోంది .చనిపోయిన వాళ్లను చూడడం ఇష్టం ఉండదని వర్మ తెలిపారు. ఒకవేళ చనిపోయిన వ్యక్తి మళ్ళీ లేవాడు కథఅందుకే వెళ్లాలని వర్మ తెలియజేయడం జరుగుతుంది. కేవలం పొలిటికల్ విషయంలో ఎన్టీఆర్ పైన వర్మ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి.

Share post:

Latest