RRR: ఆస్కార్ ఖర్చులు భరించింది ఎవరో తెలుసా..?

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..RRR చిత్రంతో నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు రావాలని పట్టుదల చేసిన ప్రయత్నం ఎట్టకేలకు ఫలించింది. నాటు నాటు పాట అద్భుతమైన సక్సెస్ను సొంతం చేసుకోని భారీగా స్పందన సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.దీంతో ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి సినిమా అంటే ఈ స్థాయిలో ఉంటుంది అనే విధంగా పాపులర్ అయింది. అయితే ఇలా పాపులర్ అయ్యేందుకు భారీ ఎత్తున ఖర్చు చేయడం కూడా జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి.

Ahead of Oscars 2023, world's largest screening of 'RRR' to be held in Los  Angeles on March 1 | Telugu Movie News - Times of India
ఇక ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థలతో కొన్ని ఒప్పందాలు కుదుర్చుకొని మరి ఈ సినిమాకు పబ్లిసిటీ చేయడం జరిగింది రాజమౌళి. విదేశాలకు వెళ్లేందుకు కోట్లాది రూపాయలు కూడా ఖర్చు చేసినట్లు వార్తలు వినిపించాయి. అయితే ఎట్టకేలకు ఈ సినిమా పబ్లిసిటీ కోసం దాదాపుగా రూ .80 కోట్ల రూపాయలకు ఖర్చు చేశారట. ఆస్కార్ అవార్డు రావడంతో 80 కోట్ల రూపాయల ఖర్చు గురించి ఏ ఒక్కరు కూడా అసలు మాట్లాడుకోవడం. అంతేకాకుండా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే రూ .1000 కోట్ల రూపాయల విలువైన ఆస్కార్ని సొంతం చేసుకుంది కనుక.

కానీ ఆ రూ.80 కోట్ల రూపాయలను ఎవరు ఖర్చు చేశారని విషయంపై ఇంతవరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే ఈ సినిమాను నిర్మించింది మాత్రం దానయ్య అని తెలుసు ఈ మధ్యకాలంలో ఈయన ఎక్కడ కనిపించడం లేదు. ప్రతి వేదికపై కూడా కేవలం రాజమౌళి కుటుంబ సభ్యులు, కీరవాణి మాత్రమే కనిపిస్తున్నారు. దీంతో ఈ ఖర్చులు మొత్తం రాజమౌళి కుటుంబ సభ్యులే భరించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం ఆస్కార్ అవార్డు సొంతం చేసుకోవాలని పట్టుదలతో రాజమౌళి ఇంత ఎత్తున ఖర్చు చేయడం జరిగిందట. రాజమౌళి ఈ ఆస్కార్కు ఖర్చుపెట్టిన పదింతల రెట్లు లాభంతో రాజమౌళికి దక్కి అవకాశం ఉన్నట్లు సమాచారం.

Share post:

Latest