ప‌రువాల విందుతో పరేషాన్ చేస్తున్న జాన్వీ.. ప‌నికిమాలిన ప‌నులు ఆపాలంటూ నెటిజ‌న్లు ఫైర్‌!

జాన్వీ కపూర్.. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తర‌చూ గ్లామరస్ ఫోటోషూట్లతో కుర్ర కారుకు నిద్ర పట్టకుండా చేయడమే పనిగా పెట్టుకుందీ బ్యూటీ. అందాల ఆరబోతలో ఎలాంటి హద్దులు లేకుండా క్లీవేజ్ షో చేస్తూ ఉంటుంది.

ఈ క్రమంలోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. తాజాగా కూడా బ్లాక్ కలర్ ట్రెండీ డ్రెస్ లో అందంగా ముస్తాబై య‌మా హాట్ గా దర్శనమిచ్చింది. ఒంపు సొంపులు పోతూ ప‌రువాల వింద‌తో ప‌రేష‌న్ చేసింది.

జాన్వీ తాజా ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫోటోలపై కొందరు లైకుల వర్షం కురిపిస్తుంటే.. మరికొందరు విమర్శల‌ వర్షం కురిపిస్తున్నారు.

ఇలాంటి పనికిమాలిన పనులు ఆపి సినిమాలపై దృష్టి సారించాలంటూ నెటిజ‌న్లు జాన్వీ పై ఫైర్ అవుతున్నారు. 2018లో ధ‌డక్‌ మూవీతో జాన్వీ కపూర్ కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత బాలీవుడ్ లో అర‌డ‌జ‌న్‌కు పైగా చిత్రాల్లో నటించింది.

కానీ ఏ ఒక్కటి ఆమెకు బ్రేక్ ఇవ్వలేకపోయాయి. ఈ నేపథ్యంలోనే నెటిజ‌న్లు గ్లామర్ షోపై పెట్టే శ్రద్ధ సినిమాల ఎంపికపై పెట్టుంటే ఈపాటికి స్టార్ హీరోయిన్ అయ్యే దానివి అంటూ జాన్వీకి చురకలు వేస్తున్నారు.

Share post:

Latest