ప్రభాస్ నో చెప్పిన ఆ క‌థ‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టిన హీరో…!

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో హీరోల‌కు కోన్ని సినిమాలు హిట్‌లు ఇస్తే మ‌రికొంద‌రికి చేదు జ్ఞాపకాలు ఇచ్చాయి. మంచి క‌థ‌ల‌ను వారి ద‌గ్గ‌ర‌కు వ‌స్తే కొందరు హీరోలు వ‌ద్దు అనుకుంటారు. ఇలా ఆ క‌థ‌లు వేరే వాళ్ల‌కు వెళ్లి హిట్ కొట్టిన వారు కూడా ఉన్నారు. ఇలా కొన్ని ఆ క‌థ‌ల‌ను వ‌దులుకున్న స్టార్ హీరోలు ఇప్ప‌టికీ బాధ ప‌డుతూ ఉంటారూ. అతడు సినిమాను పవన్ కళ్యాణ్ వదులుకున్నారు.. అలాగే పోకిరి సినిమా కూడా ఆయన నో చేప్ప‌డు.

Prabhas calls Gopichand's Seetimaarr 'blockbuster': Kudos to the team to  release first big film post second Covid wave | Entertainment News,The  Indian Express

ఇక ఇలా ప్ర‌భాస్ కూడా త‌న కేరీర్‌లో కూడా ఎన్పో సినిమాల‌ను వ‌దులుకున్న‌రు. ఇక‌ అలా వ‌దులుకున్నా సూప‌ర్ హిట్ సినిమాలో ఆంధ్రుడు కూడా ఒక‌టి.. ఇక ఈ సినిమా గోపిచంద్ హీరోగా వ‌చ్చి సూప‌ర్ హిట్ అయింది. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు ప‌రుచూరి ముర‌ళి ముందుగా క‌థ‌ను ప్ర‌భాస్ కోసం రాసుకున్నాడ‌టా. అయితే ప్ర‌భాస్‌కు మాత్రం త‌న‌కు క‌థ న‌చ్చ‌లేద‌ని త‌న కెరీర్ మొదట్లో వద్దు అనుకున్నారు.

Andhrudu Telugu Full Movie | Gopichand, Gowri Pandit | Sri Balaji Video - YouTube

ఇక పరుచూరి మురళి మరో ఆలోచన లేకుండా మరో హీరో దగ్గరకు వెళ్ళారు. నిజ‌నికి ఆ కథ ప్రభాస్ వద్దు అనుకుంటే అదే హైట్ తో ఉండే గోపిచంద్ కి చెప్పాలి అనుకున్నారట. అలా గోపిచంద్ దగ్గరకు వెళ్లి కథ చెప్పగానే ఆయన మరో ఆలోచన లేకుండా ఓకే అన్నారట. ఇక ఈ సినిమా హిట్ అయిన తర్వాత ప్రభాస్ కు కొన్ని సినిమాలు షాక్ ఇచ్చాయి. అప్పట్లో ఈ సినిమా ప్రభాస్ చేసి ఉంటే కెరీర్ కు బాగా ప్లస్ అయ్యేది అని కూడా అంటూ ఉంటారు.

Share post:

Latest