ముస‌లి హీరోతో శోభిత రొమాన్స్‌.. ఏకంగా లిప్ లాక్‌తో రెచ్చిపోయిన బ్యూటీ!

శోభిత ధూళిపాళ్ల.. తెలుగు హీరోయిన్ అయిన‌ప్ప‌టికీ మొద‌ట బాలీవుడ్ లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. తెలుగులో గూఢచారి, మేజర్ లాంటి సినిమాల్లో మెరిసిన శోభిత‌.. ప్ర‌స్తుతం బాలీవుడ్, కోలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గ‌డుపుతోంది. మొన్నామ‌ధ్య అక్కినేని నాగచైతన్యతో ప‌లు మార్లు క‌నిపించ‌డంతో.. వీరిద్ద‌రూ డేటింగ్ లో ఉన్నార‌ని, పెళ్లి కూడా చేసుకునే ఆలోచ‌న ఉన్నార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది.

ఆ విషయమై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. తాజాగా ముస‌లి హీరోతో రొమాన్స్ చేస్తూ ద‌ర్శ‌న‌మిచ్చింది. అస‌లు విష‌యం ఏంటంటే.. శోభిత `ది నైట్ మేనేజర్` అనే వెబ్ సిరీస్ లో నటించింది. త్వ‌ర‌లోనే ఈ వెబ్ సిరీస్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైల‌ర్ ను బ‌య‌ట‌కు వ‌దిలారు.

అయితే ట్రైల‌ర్ లో ఏకంగా లిప్ లాక్‌తో శోభిత రెచ్చిపోయింది. అది కూడా 66 ఏళ్ల బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అనీల్ కపూర్ తో. అవును, అనిల్ కపూర్ తో ముద్దు సన్నివేశంలో నటించి శోభిత అంద‌రినీ ఆశ్చర్య పరిచింది. దీంతో ఈ విషయం ప్రస్తుతం నెట్టింట‌ హాట్ టాపిక్ అయింది. అంతే కాదు పలు విమర్షలకు కూడా దారితీస్తోంది. శోభిత‌ను ప‌లువురు నెటిజ‌న్లు ఓ రేంజ్ లో ఏకేస్తున్నారు.

Share post:

Latest