నాగశౌర్య హీరోగా వచ్చిన ఛలో సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్‌గా పరిచయమైంది రష్మిక మందన్న. తన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ తర్వాత వరుస ఆఫర్లతో దూసుకుపోయింది. సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో అదిరిపోయే హిట్‌ను తన ఖాతాలో వేసుకుని నేషనల్ క్రష్ గా మారిపోయింది.
![Rashmika Mandanna's Hottest Looks Will Make Her Fans Drool & Envy Of How S*xy One Can Be! [Birthday Special]](https://www.koimoi.com/wp-content/new-galleries/2022/04/happy-birthday-rashmika-mandanna-7-times-the-south-indian-beauty-was-responsible-for-the-temperature-increasing-01.jpg)
ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలలో నటిస్తుంది. ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు ఫుల్ జోష్‌లో ఉంటుంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో బౌండరీలు చెరిపేస్తూ హాట్ షో తో హీట్ ఎక్కిస్తుంది. తాజాగా ఇప్పుడు కొన్ని హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఆ ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ ని ఊపేస్తున్నాయి.

రీసెంట్గా ఓ వెకేషన్ కు వెళ్లిన రష్మిక అక్కడ కొన్ని హాట్ ఫోటోలకు ఫోజులిచ్చింది.. ఇక అవి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన అభిమానులతో పంచుకుంది. ఆ ఫోటోలలో టాప్ విప్పేసి తన ఎద అందాలను ఆరబోస్తూ మరోవైపు తన థైస్ అందాలను చూపిస్తూ మైండ్ చెడగొడుతుంది. ఇప్పటికే తన థండర్ థైస్ తో సోషల్ మీడియాను పిచ్చెక్కిస్తున్న ఈ భామ మరోసారి కూడా ఇచ్చి పడేసింది.

కుర్రాళ్ళకి తన అంగంగా ప్రదర్శన ఇచ్చింది. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ తన అభిమానులను నెటిజన్లు మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. శ్రీవల్లి ట్రీట్‌కి పిచ్చెక్కిపోతున్నారు కుర్రాళ్లు. పండగ చేసుకుంటున్నారు.. ఈ ఫోటోలు చూసిన వాళ్ళు అమ్మబాబోయ్ రష్మిక మందన్న ఇలా తయారైందేంటి.. మరీ ఇంత హాటుగానా అంటూ కామెంట్లు చేస్తున్నారు

