హీరోల గదికి వెళ్లకపోవడం వల్లే నాకు ఈ పరిస్థితి.. స్టార్ హీరోయిన్..!!

బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా పేరు పొందింది హీరోయిన్ కంగాన రనౌత్ ఈమె కాస్త ఘాటైన పదజాలం ఉపయోగించి ఎప్పుడు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ ఉంటుంది. ఇక తనని కొంతమంది ఒక సెక్షన్ పైన జైలుకు కూడా పంపడానికి ప్రయత్నించారని తెలియజేస్తోంది.ఇతర అమ్మాయిలు లాగా ముసి ముసి నవ్వులు నవ్వడం ఐటెం నెంబర్లు చేయకపోవడం పెళ్లిల్లో డాన్స్ చేయకపోవడం రాత్రిపూట హీరోల గదికి వెళ్లేందుకు నిరాకరించడం వల్లే నన్ను పిచ్చిదానిగా ప్రకటించి జైలుకు పంపేందుకు ప్రయత్నించారని తెలియజేస్తోంది కంగనా రనౌత్.

Kangana says her mom works in field daily; taught her to survive on  salt-roti | Bollywood - Hindustan Times
ఇప్పటికి వ్యవసాయం చేస్తున్న కంగనతల్లి గారిని ప్రశంసించిన తర్వాత సుదీర్ఘంగా ట్విట్టర్లో చర్చలు సాగించింది. సోమవారం ఉదయం కంగాన తన ట్విట్టర్ నుంచి దయచేసి గమనించండి నా తల్లి ధనవంతురాలు కాదు నేను రాజకీయ నాయకులు అధికారులు వ్యాపారవేత్తలు కుటుంబం నుంచి అసలు రాలేదని.. అమ్మ 25 ఏళ్లకు పైగా టీచర్ గా ఉంది వ్యవసాయం చేసింది. సినిమా మాఫియా నా వైఖరి ఎక్కడి నుంచి ప్రారంభమయ్యిందో అర్థం చేసుకోవాలి.. నేను కొంతమంది పెళ్లిలో చౌకైనా దుస్తులు ధరించి డాన్స్ ఎందుకు చేయలేదు కంగన వైఖరిని వెల్లడించడం జరిగింది.

బికారీ ఫిలిం మాఫీ అహంకారం అంటూ కంగన తెలియజేయడం జరిగింది.నన్ను మరింత మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ విషయం ఏమిటంటే నేను నా కోసం ఏమి కోరుకోవడం లేదు నేను ఒక సినిమా చేయడానికి ప్రతిదీ తాకట్టు పెట్టాను ఈ రాక్షసులు అంత మంచి పోతారు తలలు దొర్లుతాయి ఎవరు నన్ను నిందించకండి అంటూ తనదైన శైలిలో విరుచుకుపడింది కంగన.

Share post:

Latest