ఇలియానా ఓవర్ డోస్ ఎక్కువైందా..!!

ఇటీవల గోవా బ్యూటీ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లుగా తెలియజేసింది హీరోయిన్ ఇలియానా. దీంతో అభిమానుల సైతం కాస్త కంగారు పడ్డారని తెలుస్తోంది. ఇక ఇంతలోనే మరొకసారి ఇలాంటి త్రో బ్యాక్ ఫోటోలతో ఒక్కసారిగా అభిమానులకు షాక్ ఇచ్చింది. ఈ ఫోటోలపై ఇలియానా పై పలు రకాలుగా కామెంట్లు కూడా చేయడం జరుగుతోంది. తాజాగా ఇలియానా షేర్ చేసిన ఈ ఫోటోలలో వైట్ అండ్ వైట్ బికినీలో టూ హాట్ గా కనిపిస్తోందని ఈ ఫోటోలను చూస్తే అర్థమవుతోంది .తనతో పాటు తన ఫ్రెండ్ బికినీ బీచ్ సెలబ్రేషన్స్లో ఇలా హీటెక్కిస్తోంది.

When did you lose your virginity?' Netizen asked Ileana D'Cruz on social  mediaఇలా త్రో బ్యాక్ ఫోటోలతో తన క్లోజప్ షాట్ తో ఇలియానా తన అంద చందాలతో ఫోటోలను షేర్ చేయడంతో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇలియానా అందాలను చూసేందుకు కుర్రకారులకు రెండు కళ్ళు చాలలేదని చెప్పవచ్చు. ఒక సెక్షన్ అభిమానులు సైతం ఏమైనా చూసి ఫిదా అవుతుంటే మరి కొంతమంది వాట్ ఇస్ దిస్ ఇలియానా ఓవర్ డోస్ ఎక్కువైంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఇలియానా నెవర్ బిఫోర్ హాట్ లకు మెజారిటీ అభిమానుల సైతం ఫిదా అవుతున్నారు.

Image

ది బిగ్ బుల్ తర్వాత మరో సినిమాలో కనిపించలేదు. ఇలియానా తన తదుపరి కెరియర్ పైన కూడ పెద్దగా ఆసక్తి చూపలేదు. తాజాగా అరుదైన వ్యాధి ఉందని బహిరంగానే తెలియజేసింది.అందుకు ఇప్పటికి వైద్య చికిత్స కూడా తీసుకుంటున్నట్లు తన ఇంస్టాగ్రామ్ లో తెలియజేసింది. తన ఫిజిక్ మెయింటైన్ చేసే విషయంలో శ్రద్ధ తగ్గిపోయిందని ఈ ఫోటోలను చూస్తే అర్థమవుతోంది. మునుపటితో పోలిస్తే మెరుపుతీగ లాగా కాకుండా బొద్దు గుమ్మలాగా కనిపిస్తోంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.