చీరలో సమంత హాట్ ఫోజులు.. చూపు తిప్పుకోలేకపోతున్న ఫ్యాన్స్!

ప్రముఖ నటి సమంత ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. పాన్ ఇండియా లెవెల్‌లో సూపర్ హిట్ అయిన పుష్ప అనే సినిమా లో ‘ఉ అంటావా ఊ ఊ అంటావా అంటూ ఐటమ్ సాంగ్ కి స్టెప్పులు వేసి కుర్రాళ్లను ఉర్రూతలూగించింది. ఇటీవలే లేడి ఓరియంటెడ్ మూవీ అయిన యశోద సినిమాలో నటించి మెప్పించింది. ఇప్పుడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన ఖుషి అనే సినిమాలో నటిస్తుంది.

సమంత ఏ డ్రెస్సులైన నా అద్భుతంగా కనిపిస్తుంది. ఇక చీరలో ఆమె కంటే అందంగా ఎవరూ కనిపించలేరేమో అన్నంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇప్పటికే ఎన్నోసార్లు చీర కట్టి ఆకట్టుకున్న ఈ తార ప్రతిసారి శారీలో అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించి తెలుగువారి హృదయాల్లో గిలిగింతలు పెట్టింది. ఇప్పటిదాకా ధరించిన ఈ ముద్దుగుమ్మ సారీ పిక్స్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వాటిని చూసినా ప్రేక్షకులు కి తాగుతున్నారు. వాటిపై మీరు కూడా ఓ లుక్కేయండి.

ఇక ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వం వహించిన ‘శాకుంతలం’ సినిమాలో సమంత టైటిల్ రోల్ లో నటించింది. ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ని ప్రారంభించారు ఆ మూవీ యూనిట్. శాకుంతలం సినిమాకు వచ్చే నెల 17ను రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఖుషి సినిమా షూటింగ్ మాత్రం ఇంకా పూర్తి కాలేదు. అయితే విజయ్ దేవరకొండ ఖుషి సినిమా పై ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు.