పవన్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. అంత పని చేసిన వీరమల్లు చిత్ర యూనిట్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా విలక్షణ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు. ఈ సినిమాల్లో పవన్ కు జోడిగా నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన ఇప్పటికీ కంప్లీట్ అవ్వలేదు. సమ్మర్ లో ఈ సినిమాల ప్రేక్షకులు ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్స్ సన్న హాలు చేస్తుంది.

Hari Hara Veera Mallu to resume soon!

పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమాను స్పీడుగా పూర్తి చేయాలనే ఆలోచనలు కూడా ఉన్నాడు. తన కార్యకలాపాలని పక్కనపెట్టి ఈ సినిమా షూటింగ్లోనే పాల్గొన్నాడు పవన్. తాజాగా ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ కు కొంత గ్యాప్ వచ్చినట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ తన ప్రచార రథం వారాహి పూజా కార్యక్రమాల్లో ఇటు తెలుగు రాష్ట్రాల్లో బిజీగా తిరుగుతున్నాడు.

Pawan Kalyan Starrer Hari Hara Veera Mallu's Director Krish Plans To Wrap  The Film Very Soon

దీంతో ఈ సినిమా షూటింగ్‌కు గ్యాప్ వచ్చింది. ఇక ఈ క్రమంలోనే ఈ సినిమా నిర్మాత ఏం ఎం రత్నం కూడా తాజాగా ఇంటర్వ్యూలో ఈ సినిమా నుంచి రిపబ్లిక్ డే కనుకాగ ఓ క్రేజీ అప్డేట్ రానున్నట్టు ప్రకటించాడు. కానీ నిర్మాత చెప్పిన మాటకి ఇప్పటివరకు అధికారకంగా చిత్ర యూనిట్ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.

historical drama Hari Hara Veera Mallu's latest poster#8230; - Pawan  Kalyan, Harihara, Nidhhi Agerwal, Glimpse | historical drama Hari Hara  Veera Mallu's latest poster#8230; - Pawan Kalyan, Harihara, Nidhhi Agerwal,  Glimpse

ఇదంతా చూస్తుంటే ఇప్పుడు పవన్ అభిమానులకు ట్రీట్ లేనట్టే అనుకోవాలని అనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఈరోజు సాయంత్రానికైనా ఇష్యూ పే క్లారిటీ వస్తుందేమో చూడాలి. ఈ భారీ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా ఏ ఎం రత్నం పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇసారైనా పవన్ తన అభిమానులకు గుడ్ అప్డేట్ ఇస్తాడో లేదో చూడాలి.

Share post:

Latest