ఎన్టీఆర్ డ్రెస్ క్యాప్ సన్ గ్లాసెస్ ధర తెలిస్తే.. దిమ్మ తిరిగిపోవాల్సిందే..!

సాధారణంగా సినీ సెలబ్రెటీలకు సంబంధించిన ఎలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలైనా తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ క్రమంలోనే వారు ఉపయోగించే లగ్జరీ గ్యాడ్జెట్స్, మొబైల్స్, కార్స్.. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు మరింత ఆసక్తిని చూపిస్తారు. ఈ సందర్భంలోనే గతంలోనూ పలుసార్లు ఎన్టీఆర్ టీ షర్ట్, స్పెట్ షర్ట్, షూస్, మాస్క్ ఇలా ఎన్టీఆర్ ధరించే వస్తువుల ధరల గురించి ఎన్నో వార్తలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ ధరించిన ఓ స్టైలిష్ హుడి ప్రైజ్‌ కూడా రీసెంట్ గా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఎన్టీఆర్‌కు టాలీవుడ్ లోనే సూపర్ క్రేజ్ ఉంది.. ఎన్టీఆర్ సినిమాలు అప్డేట్ కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ సినిమాలు అప్డేట్స్ తో పాటు.. మరి ముఖ్యంగా ఆయన కుమారులు అభయ్ రామ్- భార్గవ్ గురించి కూడా ఎలాంటి వార్త వచ్చినా లేదా పిక్ వచ్చిన అవి ఎంతలా వైరల్ చేస్తారో మనకు తెలిసిందే.

ఇప్పుడు నిన్న జరిగిన 80వ గోల్డెన్ క్లబ్ అవార్డ్స్ కార్యక్రమంలో ఎన్టీఆర్ తన కుటుంబంతో పాల్గొన్నాడు.
అక్కడ ఒక క్షణం కూడా తీరిక లేకుండా ప్రమోషన్స్, ఇంటర్వ్యూలతో ఫుల్ బిజీగాా ఉంటూ.. స్టైలిష్ కాస్ట్యూమ్స్ తో ఎంతో డిఫరెంట్ కనిపించాడు. ఇక అక్కడ తన భార్యతో కలిసి ఉన్న ఫోటోలో బ్లాక్ సూట్ లో ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్న వీడియోస్ ఇప్పుడు ఎంతో వైరల్ గా మారాయి.

ఇక ఇప్పుడు తారక్ లగ్జరీ లైఫ్ స్టైల్.. త‌న ఇంటి దగ్గరి నుంచి వాచెస్, కార్స్ అండ్ బైక్స్‌ వాటి విలువకి సంబంధించిన ఆసక్తికర విషయాలు తెలుసుకున్నాం.. ఇప్పుడు జూనియర్ వేసుకున్న డ్రెస్, క్యాప్, వాచ్ అండ్ సన్ గ్లాసెస్ కాస్ట్ గురించి చూద్దాం.

1) డోల్స్ అండ్ గబ్బన వైట్ బ్లాక్ సిసిలీ స్వెట్ షర్ట్ – రూ. 99,000/-
2) రిచర్డ్ మిల్లే RM 40 -01 వాచ్ – రూ. 8, 60, 75, 809/-
3) ప్రాడా సింబోలే సన్ గ్లాసెస్ – రూ. 42,449
4) హెర్మ్స్ నెవడా సూపర్ హెచ్ క్యాప్ – రూ. 38,747/-

Share post:

Latest