రష్మిక చేతి పై ఉన్న టాటూ కు అర్థం అదేనట..!!

ప్రస్తుతం పాన్ ఇండియాన్ హీరోయిన్ గా పేరు పొందిన రష్మిక ప్రతి ఒక్కరికి సుపరిచితమే. పుష్ప సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.ఇటీవలే బాలీవుడ్ లో గుడ్ బై సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.దీంతో విజయ్ దళపతి సరసన వరీసు సినిమాలో నటించింది.ఈ సినిమా బాగానే ఆకట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో తరచూ ఈ మధ్యకాలంలో ఎక్కువగా యాక్టివ్గానే ఉంటోంది రష్మిక.

Rashmika Mandanna: The word 'Irreplaceable' is a personal goal-post that I  have set for myself | Hindi Movie News - Times of India

ఎప్పుడూ కూడా తనకు సంబంధించిన ఫోటోలతో ప్రేక్షకులను అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంటుంది. అయితే రష్మిక చేతిపై టాటూ కనిపిస్తూ ఉంటుంది.అది కూడా కుడి చేతి పైన ఇరిప్లైసబుల్ (irreplaceble) అని ఉంటుంది. దీని గురించి చాలామంది అనేక ఇంటర్వ్యూలలో అడగగా చెప్పుకొచ్చింది రష్మిక .తాజాగా ఇప్పుడు మరొకసారి టాటూ ఎందుకు వేయించుకుంది అందుకు గల కారణాన్ని కూడా బయట పెట్టడం జరిగింది. ఇటీవల రష్మిక మాట్లాడుతూ నాకు ముందు టాటూ వేయించుకోవాలని ఉండేది కాదు మా కాలేజీలో ఒక అబ్బాయి అమ్మాయిలు బాధను ఓర్చుకోలేరు..వాళ్లకు సూదులన్న భయమే అని అన్నాడు.. అది తప్పు అని నిరూపించాలనుకున్నాను అందుకే వెంటనే టాటూవేయించుకోవాలనుకున్నానని తెలియజేసింది.

Goodbye movie Actress Rashmika Mandanna Tattoo Meaning | ನಟಿ ರಶ್ಮಿಕಾ ಮಂದಣ್ಣ  ಕೈ ಮೇಲಿರುವ ಟ್ಯಾಟೂನ ಅರ್ಥವೇನು ಗೊತ್ತಾ?| TV9 Kannada

కానీ ఏం వేసుకోవాలి తెలియలేదు అలా చాలా సేపు ఆలోచించాక ఒక ఆలోచన వచ్చింది. ఎవరు మరొకరిని భర్తీ చేయలేరు ప్రతి ఒక్కరూ ముఖ్యమైన వారే అది అర్థం వచ్చేలా ఇరిప్లైసబుల్ (irreplaceble) అని టాటూ వేయించుకున్నానని తెలియజేసింది రష్మిక. ఇక ట్రోలింగ్ పైన కూడా స్పందిస్తూ మేము సెలబ్రెటీలను ప్రజలను అలరించడమే మా పని ఎప్పుడు వినోదాత్మకంగా కనిపించేందుకు ట్రై చేస్తామని తెలుపుతోంది.