అవకాశం కోసం ఆ స్టార్ డాటర్ కూడా పడుకుందా..? ఏడుస్తూ అసలు నిజం చెప్పేసిందిగా..!!

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అన్న నిజం అందరికీ తెలిసిందే. పైకి మేం ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వకుండానే ఇంత పెద్ద హీరోయిన్స్ అయ్యాము అని చెప్పుకొస్తున్న కొందరు ముద్దుగుమ్మలకు అదిరిపోయే ఆన్సర్ ఇస్తున్నారు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ కి బలైన బాధితులు. క్యాస్టింగ్ కౌచ్ లేదు.. మాకు ఎటువంటి క్యాస్టింగ్ కౌచ్ ఎదురుకాలేదు అని పలువురు స్టార్ హీరోయిన్స్ చెప్పుకొస్తూనే ఉన్నారు. అయితే అదే క్రమంలో స్టార్ డాటర్స్ సైతం మేము కాస్టింగ్ కౌచ్ కి బలయ్యాము. కొందరు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ మమ్మల్ని తమ అవకాశాల కోసం.. తమ కోరికలు తీర్చమన్నారు అంటూ ఓపెన్ గానే చెప్పుకొచ్చారు .

రీసెంట్గా స్టార్ డాటర్ సైతం ఇదే విషయాలను కన్ఫామ్ చేస్తూ మాట్లాడడం ఇండస్ట్రీలోనే వైరల్ గా మారింది . పేరుకి ఆమె స్టార్ యాక్టర్ కూతురే అయిన ఇండస్ట్రీలోకి తన సొంత టాలెంట్ తో వచ్చానని.. ఏనాడు మా నాన్న పేరు ఉపయోగించుకొని నేను అవకాశాలు దక్కించుకోలేదని చెప్పుకొచ్చింది . ప్రజెంట్ పలువురు స్టార్స్ సినిమాలలో లీడ్ పాత్రల్లో పోషిస్తున్న ఈ ముద్దుగుమ్మ .. మొదటి అవకాశం కోసం స్టార్ డైరెక్టర్ తనని టార్చర్ చేసాడని బాధపడింది.

అయితే తన నోటి ధైర్యంతో ఆ డైరెక్టర్ ని ముప్పు తిప్పులు పెట్టి ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వకుండా తప్పించుకున్నానని.. అప్పుడే నాకు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అని అర్థమైందని చెప్పుకొచ్చింది . అంతేకాదు ఈ విషయాలు చెప్తూ ఆమె ఎమోషనల్ అయిన తీరు జనాలకు హార్ట్ టచ్చింగ్ గా అనిపించింది. దీంతో ఇండస్ట్రీలో స్టార్ డాటర్ ని కూడా కమిట్మెంట్ అడుగుతారా ..? అన్న విధంగా జనాలు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు . అంతేకాదు ఇప్పటివరకు నార్మల్ గా ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన అమ్మాయిల్ని ఇలా అడుగుతారు అనుకున్నా కానీ.. ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న స్టార్ డాటర్స్ ని కూడా ఇలా సెక్సువల్ హరాస్మెంట్ చేస్తున్నారు అంటే నిజంగా అది దారుణమని ఫాన్స్ మండిపడుతున్నారు.

Share post:

Latest