రెడ్ డ్రెస్ లో రెచ్చ‌గొడుతున్న శ్రియా.. లేటు వ‌య‌సులోనూ పిచ్చెక్కించేసింది!

సౌత్ తో పాటు నార్త్ లోనూ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన అందాల భామ శ్రియా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. పెళ్లై ఓ పిల్లకి తల్లి అయినా సరే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఈ అమ్మడు స‌క్సెస్ ఫుల్ గా కెరీర్ ను రాణిస్తోంది.

అలాగే నాలుగు పదుల వయసులోనూ సోషల్ మీడియా వేదికగా అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. తాజాగా రెడ్ కలర్ డ్రెస్ లో అందంగా ముస్తాబయ్ రెచ్చగొట్టే విధంగా ఫోటోలకు పోజులు ఇచ్చింది.

డ్రెస్ జ‌మ్మ‌ల‌ నుంచి జారుతున్న ఏమాత్రం పట్టించుకోకుండా తన అందాలతో పిచ్చెక్కించే ప్రయత్నం చేసింది. మ‌రోవైపు మ‌త్తు క‌ళ్ల‌తో కుర్ర‌కారు గుండెల‌ను చిత్తు చేస్తోంది.

ప్రస్తుతం శ్రియా తాజా ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసి నెటిజ‌న్లు.. వింట‌ర్ లోనే శ్రియా అందాలు చెమ‌ట‌లు పుట్టిస్తున్నాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

కాగా, సినిమాల విష‌యానికి వ‌స్తే ఇటీవ‌ల ఈ అమ్ముడు బాలీవుడ్‌లో `దృశ్యం2` సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. ఈ చిత్రం సంచ‌ల‌న‌ విజయాన్ని అందుకుంది. ఈసినిమా హిట్ తో శ్రియాకు మ‌రిన్ని ఆఫ‌ర్లు క్యూ క‌డుతున్నాయి.

Share post:

Latest