రెడ్ దుస్తులలో హాట్ ఫోజులతో మతులు పోగొడుతున్న పూజా హెగ్డే..!!

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది హీరోయిన్ పూజా హెగ్డే. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్గానే ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. ఎప్పుడూ కూడా సరికొత్త డిజైన్ దుస్తులలో కనిపించి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఏదైనా సినిమా ప్రమోషన్ దగ్గర నుండి కవర్ పేజీతో సహా ఇంస్టాగ్రామ్ లో పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కెరియర్ పరంగా పెద్దగా సక్సెస్ కాలేకపోతోంది. వరుస ప్లాపులతో సతమతమవుతున్న పూజా హెగ్డే ఆఫర్లు మాత్రం వెలుబడుతూనే ఉన్నాయి.

 Netizens Trolls On Pooja Hegde Dress Details, Pooja Hegde,pooja Hegde Dress, Po-TeluguStop.com

తాజాగా పూజా హెగ్డే సరికొత్త ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా అవి వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా రెడ్ హాట్ దుస్తులలో సెగలు పుట్టించేలా కనిపిస్తోంది. టాప్ టు బాటమ్ ఎరుపు దుస్తులలో తన నడుమ అందాలను చూపిస్తూ అందరిని బందీలు చేస్తోంది. పూజ హెగ్డే హెయిర్ స్టైల్ విషయంలో కూడా సరికొత్తగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఈ ఫోటోకి ఒక క్యాప్షన్ కూడా జత చేసింది.. ఇది సీక్రెట్ శాంట అంటూ రాసుకుంది ఈ ముద్దుగుమ్మ. అంటే క్రిస్మస్ సందర్భంగా ఇలా ఎరుపు దుస్తులలో కనిపించి అందరిని ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

శాంటా క్లాస్ కలర్ ఎరుపులోనే ఉంటుంది కాబట్టి ఆ కలర్లోని పూజా హెగ్డే డ్రెస్సును ధరించి ఆ తర్వాత ఆ ఫోటోని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.. పూజ హెగ్డే కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం మహేష్ బాబు సినిమాలో మాత్రమే నటిస్తోంది. ఇక బాలీవుడ్ లో విడుదలైన సినిమాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నాయి. పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో జనగణమన సినిమా లో హీరోయిన్గా ఎంపికైన ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ప్రస్తుతం పూజ హెగ్డే ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)