చిరంజీవి చేతిలో ఉన్న ఈ చిన్నారి ఎవరో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి ఇప్పటివరకు ఎన్నో చిత్రాలలో నటించారు. అంతేకాకుండా ఎంతోమంది నటీనటులను చైల్డ్ యాక్టర్లను సైతం పరిచయం చేశారు చిరంజీవి. దీంతో చిరంజీవి క్రేజ్ గురించి ఎంత తప్పిన తక్కువే అని చెప్పవచ్చు. ఎన్నో వైవిధ్యమైన సినిమాలోని పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు. అప్పట్లో చిరంజీవి సినిమా వస్తోందంటే చాలు ఫుల్ హంగామా ఉండేది. కానీ ప్రస్తుతం అదే క్రేజ్ ఉన్నప్పటికీ మునుపట్లా మెగాస్టార్ అంతా పేరు సంపాదించుకోలేకపోతున్నారు. అలా చిరంజీవి కెరీర్ ని ఒక మలపు తిప్పిన చిత్రాలలో పసివాడి ప్రాణం సినిమా కూడా ఒకటి.

ఈ చిత్రంలో చిరంజీవి వన్ మ్యాన్ షో గా నడిపించారని చెప్పవచ్చు. ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలో కేవలం ఒక చిన్న బాబు కోసం చిరంజీవి చేసే సాహసాలు ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంటాయి. ఈ చిత్రం 1987లో విడుదల కావడం జరిగింది ఈ సినిమాని డైరెక్టర్ కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ కేవలం రాజా అనే ఒక చిన్న అబ్బాయి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అయితే ఆ రాజా పాత్రలో నటించింది ఎవరో తెలుసా?.. తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు.!

Chiranjeevi Elder Son | Pasivadi Pranam Child Artist | Sujith Chiranjeevi  Son | Chiranjeevi Son HRC | Sujith Alias Ravinder Chiranjeevi Son | Case On  Chiranjeevi | Pasivadi Pranam Sujith Chiranjeevi Son | - Filmibeatసినిమాలో మాటల రాని చిన్నారిగా నటించింది ఎవరో కాదు ఆమె పేరు సుజిత. ప్రస్తుతం ఈమె పలు టీవీ సీరియల్స్ లో ఆర్టిస్టుల రాణిస్తున్న పలు సినిమాలలో కూడా నటిస్తూ ఉంటోంది. అలాగే చిరంజీవి నటించిన జై చిరంజీవ సినిమాలో చిరంజీవికి సోదరిగా కూడా నటించింది సుజిత. ఈమె తెలుగు, తమిళ్ ,మలయాళం వంటి చిత్రాలలో పాటు పలు టీవీ సీరియల్స్ లో కూడా నటించింది. పసివాడి ప్రాణం సినిమా కూడా ఎన్నో భాషల్లో రీమేక్ అయినట్లుగా తెలుస్తోంది. కానీ కేవలం ఏమే మూడు భాషలలో నటించి నట్లు సమాచారం.