ముసల్ది అని చూడకుండా ఆ స్టార్ హీరోయిన్‌కి కడుపు చేసిన బాలీవుడ్ హీరో?

బాలీవుడ్‌లో క్రేజీ జంటగా ఉన్న మలైకా అరోరా, అర్జున్ కపూర్ గత కొద్ది రోజులుగా సహాజీవనం చేస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరూ ఈ విషయాన్ని తరచుగా ఖండిస్తూ వస్తున్నారు. కానీ ఎక్కడో ఒక చోట మాత్రం కెమెరా కంట పడి అడ్డంగా అందరికీ అందరికి దొరికిపోతుంటారు. అయితే తాజాగా బాలీవుడ్ మీడియా గురించి సంచలన వార్తలు రాస్తూ ఉంది. వీరి బంధం ఇంకో లెవెల్ కీ వెళ్లిందని ప్రచారం చేస్తోంది. అదేంటంటే, 49 ఏళ్ల వయసున్న అరోరాని అర్జున్ కపూర్ ప్రెగ్నెంట్ చేశాడట.

ఈ విషయం గురించి నేషనల్ మీడియా విపరీతంగా వార్తలు రాసేస్తుంది. అసలు వాస్తవం ఏంటనేది ఎవరికి తెలియదు. కానీ ఆ నోటా ఈ నోటా పడి దేశమంతా అరోరా ప్రెగ్నెంట్ అనే వార్త చేరిపోయింది. ముసలి వయసులో అరోరా ప్రెగ్నెంట్ కావడం ఏంటి అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అసలు నిజం గా ఆమె ప్రెగ్నెంట్ యేనా అనే విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం వీరిద్దరి గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే ప్రెగ్నెన్సీ వార్తపై తాజాగా అర్జున్ కపూర్ ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ షేర్ చేశాడు.

న్యూస్ మీడియా చాలా దిగజారి ప్రవర్తిస్తుందని తమ వ్యక్తిగత జీవితాలతో ఆడుకోవద్దని.. ప్రెగ్నెంట్ అయినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొన్నాడు. అయితే ఇప్పటిదాకా మలైకాతో సహజీవనం చేస్తున్నట్లు ఖండించిన ఈ హీరో ఇప్పుడు ఈ వార్తను కూడా ఖండిస్తున్నాడు. కాగా కొందరు ఈ విషయంలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో కెవ్వు కేక పాటలో మలైకా కనిపించింది.

Share post:

Latest