వామ్మో..ఈ ముగ్గురు స్టార్ డాటర్ లకు అది ఎక్కువే..మీరు గమనించారా..!!

సినిమా ఇండస్ట్రీ చాలా విశాలమైనది ఎలాంటి వాళ్లకైనా సరే అవకాశాలు ఇస్తూనే ఉంటుంది . మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలోకి తాతల పేర్లు, నాన్నల పేర్లు చెప్పుకొని వచ్చిన అందాల ముద్దుగుమ్మలు ..మీసమున్న హీరోస్ బోలెడంత మంది ఉన్నారు . కాగా మరి ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకున్న సెలబ్రిటీస్ స్టార్ కిడ్స్ లోని కామన్ పాయింట్స్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ మేటర్ ఇక్కడ ఇప్పుడు చదివి మనం తెలుసుకుందాం రండి..!!

జాన్వి కపూర్: శ్రీదేవి బోనీకపూర్ల ముద్దుల కూతురు ఈ అందాల ముద్దుగుమ్మ జాన్వి కపూర్ . సినీ ఇండస్ట్రీలోకి “ధడక్” అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. తల్లి పేరు ని నిలపెడుతుంది. ఈ అందాల ముద్దుగుమ్మ సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు నుంచే హ్యుజ్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతుంది . అంతేకాదు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ ట్రెండీ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. సినిమా ఇండస్ట్రీ లోకి రాకముందు నుంచి అమ్మడు బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువగా ఉంది. స్టార్ కిట్ కావడంతో తల్లిదండ్రులు అవసరం ఉన్నా లేకపోయినా అడిగినవన్నీ కొనిస్తూ రిచ్ జోనర్లో పెంచారు . అమ్మడు అందాలు ఎన్ని సార్లు చూసిన సరే అస్సలు బోర్ కొట్టదు

సారా అలీ ఖాన్: సైఫ్ అలీ ఖాన్ కూతురుగా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ తనదైన రేంజ్ లో సినిమాలు చేస్తూ హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా ..సినిమా కంటెంట్ తో సంబంధం లేకుండా ..మనసుకు నచ్చిన సినిమాలను ఓకే చేస్తూ బాలీవుడ్ లో హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. అంతేకాదు అమ్మడు కూడా ఇండస్ట్రీలోకి రాకముందు నుంచే బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువగా మైంటైన్ చేస్తూ స్టార్ కి జోనల్ లో ఉంది . కాగా బికినీలో తన అందాలను ఎక్స్పోజ్ చేయడంలో ఈ ముద్దుగుమ్మ కి సూపర్ టాలెంట్ ఉంది.

అలియా భట్ : ఈ బ్యూటీ గురించి అస్సలు పరిచయం చేయాల్సిన పనిలేదు . స్టార్ కిడ్గా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన ఈ అమ్మడు స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అనే సినిమా ద్వారా తన మొదటి డెబ్యు ఇచ్చింది . ఈ సినిమాతో సూపర్ బ్లాక్ బస్టర్ అందుకున్న తర్వాత వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటూ బాలీవుడ్ హీరోయిన్స్ లోకి యాడ్ అయింది . తెలుగులో కూడా ఆర్ఆర్ఆర్ సినిమాతో తన అందాలను పరిచయం చేసింది . కాగా రీసెంట్గా బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ ని పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ పాపకి జన్మనిచ్చి అమ్మ అని పిలిపించుకుంటుంది . కాగా ఈ బ్యూటీ కూడా ఇండస్ట్రీ లోకి రాకముందు నుంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువుగా మెయిన్ టైన్ చేస్తూ..రిచ్ కిడ్ జోనర్ లో ఉంది. అమ్మడు బ్యూటీ ల ఖర్చులు కూడా ఎక్కువే . ఒక్కొక్క క్రీం ప్రోడక్ట్ లక్షల్లోనే ఉంటుంది . ఏది ఏమైనా సరే స్టార్ కిడ్స్ గా పేరు సంపాదించుకున్న వీళ్ళు ముగ్గురు ఇండస్ట్రీలోకి రాకముందు నుంచి కూడా హ్యూజ్జ్ రేంజ్ బ్యాంక్ బ్యాలెన్స్ మెయిన్ టైన్ చేస్తూ బాలీవుడ్ లో టాప్ 10 స్టార్ కిడ్స్ లో ఒకరు గా నిలిచారు.

Share post:

Latest