లైఫ్ లో మర్చిపోలేని గిఫ్ట్.. భర్త సర్ ప్రైజ్ కి నయన్ ఫిదా.. విగ్నేశ్ ఇంత రోమాంటిక్ నా..!?

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార ఈరోజు తన 38వ పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటుంది . గత కొంతకాలంగా నయనతార పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ గా మారిందో మనకు తెలిసిందే. స్టార్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ ..పెళ్లి తర్వాత పలు అంశాలలో సోషల్ మీడియా ద్వారా ట్రోల్ చేసారు. మరీ ముఖ్యంగా రీసెంట్గా కవల పిల్లల మ్యాటర్లో ఏ రేంజ్ లో బూతులు తిట్టించుకుందో మనకు తెలిసిందే.

నయనతార ఈరోజు తన 38వ పుట్టినరోజులు జరుపుకుంటుంది .కాగా పెళ్లి తర్వాత ఫస్ట్ పుట్టినరోజు కావడంతో నయన్ కు విగ్నేష్ సర్ప్రైజ్ గిఫ్ట్స్ అదిరిపోయే రేంజ్ లో ఇచ్చినట్లు తెలుస్తుంది. అంతేకాదు ముఖ్యంగా అమ్మడుకు ఎప్పుడు లేని విధంగా 38 రొమాంటిక్ భంగిమల్లో ముద్దులు పెడుతూ నయనతారను ఇంప్రెస్ చేశాడట విగ్నేశ్ శివన్. ప్రజెంట్ ఇదే న్యూస్ కోలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది. ఇన్నాళ్లు పుట్టినరోజుకి ఏం చేసినా అఫీషియల్ గా బయట పెట్టుకునే అంత స్వేచ్ఛ లేకపోయింది .

అయితే ఇప్పుడు తాళి కట్టిన తర్వాత పూర్తి అధికారాలు రావడంతో నయనతారను బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నాడట విగ్నేశ్. ఈ క్రమంలోనే ఆయన ఓ నోట్ కూడా రాసుకోచ్చాడు. మెయిన్ గా ఇవాళ్ల పుట్టినరోజు సందర్భంగా విగ్నేష్ తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది . నయనతార తో దిగిన కొన్ని రొమాంటిక్ ఫోటోలు పంచుకుంటూ.. “ఇలాంటి పుట్టినరోజులు నువ్వు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను”..అంటూ రాసుకొచ్చాడు. పెళ్లి తర్వాత పుట్టినరోజును నయనతారకు ఓ రేంజ్ లో గుర్తుండిపోయేలా ప్లాన్ చేసిన విగ్నేష్ రొమాంటిక్ ఐడియాలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు . చూడాలి మరి రానున్న రోజుల్లో విగ్నేష్ నయనతారకు ఎలాంటి రొమాంటిక్ గిఫ్ట్స్ ఇస్తాడో..!!

 

 

View this post on Instagram

 

A post shared by Vignesh Shivan (@wikkiofficial)

Share post:

Latest