కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార ఈరోజు తన 38వ పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటుంది . గత కొంతకాలంగా నయనతార పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ గా మారిందో మనకు తెలిసిందే. స్టార్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ ..పెళ్లి తర్వాత పలు అంశాలలో సోషల్ మీడియా ద్వారా ట్రోల్ చేసారు. మరీ ముఖ్యంగా రీసెంట్గా కవల పిల్లల మ్యాటర్లో ఏ రేంజ్ లో బూతులు […]