తెల్ల చీర‌లో చంద‌మామ‌లా మెరిసిపోతున్న ర‌కుల్‌..మ‌రోసారి మంట పెట్టేసిందిగా!

టాలీవుడ్ లో తనదైన టాలెంట్ తో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుని భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడ‌గ‌ట్టుకున్న‌ అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్‌.. ప్రస్తుతం బాలీవుడ్ లో సత్తా చాటేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.

తెలుగులో ఆఫర్లు వస్తున్నా సరే.. వాటిని పక్కన పెట్టి మరీ బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తుంది. ఈ ఒక్క ఏడాదే `ఎటాక్‌`, `రన్‌వే34`, `కట్‌పుట్లీ`, `డాక్టర్ జీ`, `థ్యాంక్‌ గాడ్‌` చిత్రాలతో ర‌కుల్ నార్త్ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది.

కానీ, ఈ చిత్రాలు ఏవీ ఆమెకు స‌రైన్ హిట్ ను అందించ‌లేక‌పోయాయి. ప్ర‌స్తుతం అక్క‌డ ఈ అమ్మ‌డు `ఛత్రివాలి`, `మేరి పత్ని కా రీమేక్‌`, `అయలాన్‌` చిత్రాలు చేస్తోంది.

అలాగే త‌మిళంలో `ఇండియ‌న్ 2` ప్రాజెక్ట్‌లో భాగ‌మైంది. ఇక మరోవైపు సోషల్ మీడియా వేదికగా అందాలను ఆరబోస్తూ త‌న ఫాలోయింగ్ను పెంచుకుంటూ పోతుంది.

తాజాగా కూడా తెల్ల చీరలో చందమామలా మెరిసిపోతూ దర్శనమిచ్చింది. ఎప్పుడూ మోడ్ర‌న్‌ దుస్తుల్లో క్లీవేజ్ షో చేసే రకుల్.. ఈసారి మాత్రం ఉల్లి పొర‌లాంటి వైట్ క‌ల‌ర్ చీర‌లో.. ఓవైపు ఎద‌ అందాలు మరోవైపున నాభి సోకులను చూపిస్తూ క‌వ్వించే విధంగా ఫోటోల‌కు పోజులు ఇచ్చింది.

ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజ‌న్లు రకుల్ మరోసారి తన అందాలతో మా గుండెల్లో మంట పెట్టేసింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Share post:

Latest