శ్రీదేవి డ్రామా కంపెనీ పై ట్రోల్ చేస్తున్న పవన్ అభిమానులు.. కారణం..?

తెలుగు బుల్లితెరపై కొన్నిసార్లు సిని ఇండస్ట్రీకి చెందిన నటీనటులు, ఆర్టిస్టులు సైతం ఎక్కువగా పాటలు పాడుతూ డాన్స్ చేస్తూ చాలా సందడి చేస్తూ ఉంటారని చెప్పవచ్చు. అయితే ఇలాంటివి టాలెంట్ ఉన్న వాళ్ళు చేస్తే బాగుంటుందని చెప్పవచ్చు. కానీ ఏమీ రాకుండా డాన్స్, పాటలు పాడడం లాంటివి మాత్రం చేస్తే పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. అలాంటిదే ఇప్పుడు బిగ్ బాస్ భాను శ్రీ కూడా ఎదుర్కొంది వాటి గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.

Pawan Kalyan Bhanu : పవన్ పాట పాడిన భాను.. బాగా ట్రోల్స్ చేస్తున్న  నెటిజన్స్ - Bhanu Who Sang Pawan S Song Are The Netizens Trolling , Bhanu ,  Sri Drama Company , Bigg Boss
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్, బుల్లితెర ఆర్టిస్టుగా, యాంకర్ గా మంచి పేరు సంపాదించింది భాను శ్రీ. వెండితెరపై ఎన్నో సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు సరైన గుర్తింపు తెచ్చుకోలేదని చెప్పవచ్చు. బిగ్ బాస్ లో ఉన్నంతకాలం తన మాటలతో బాగా గారడి చేసిందని చెప్పవచ్చు. బయటకు వచ్చిన తర్వాత ఎన్నోసార్లు ట్రోల్స్ ఎదుర్కోవడం జరిగింది. అప్పుడప్పుడు బుల్లితెరపై జరిగే పలు ఈవెంట్లలో కూడా పాల్గొంటూ బాగా సందడి చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తన అంద చందాలతో కుర్రకారులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది.

అల నిత్యం ఏదో ఒక విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అసలు విషయంలోకి వెళ్తే బుల్లితెరపై శ్రీదేవి డ్రామా కంపెనీ షో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అందుకు సంబంధించి ఒక ప్రోమో కూడా వైరల్ గా మారింది. అయితే ఇందులో సుధీర్ ఎంట్రీ ఇవ్వడంతో పాటు ఈ షో మొత్తం చాలా సరదాగా సాగిపోయిందని చెప్పవచ్చు. ఇందులో కొంతమంది ఆర్టిస్టులంతా డ్యాన్సులతో పాటలతో బాగా అలరించారు. అయితే ఇందులో భాను శ్రీ మాత్రం పవన్ కళ్యాణ్ నటించిన తీన్మార్ సినిమాలోని” గెలుపు తలుపులే తీసే” అనే పాటను పాడడం జరిగింది. అయితే ఈ ప్రోమో చూసిన పవన్ అభిమానులు మాత్రం అసలు ఈ పాట పాడకు అంటూ కామెంట్లు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు ఈమెపై దారుణంగా టోల్స్ చేస్తున్నారు.

Share post:

Latest