ఘాటు సెల్ఫీతో రొమాంటిక్ ముద్దుగుమ్మ.. హాట్‌ ఫోజులు చూస్తుంటే రచ్చ రంబోలా..!!

టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా మారింది కేతికా శర్మ. ముంబై కు చెందిన ఈ ముద్దుగుమ్మ.. తన కెరీర్ ను మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమలోనే మొదలుపెట్టింది. అందం అభినయం రెండు కలిగి ఉన్న ఈ బ్యూటీ తన క్రేజ్‌ను పెంచుకుంటూ పోతుంది. సినిమా ప‌రిశ్ర‌మ‌కు కావాల్సిన అన్ని అర్హతలు సాధించినిన కేతికా శర్మ టాలీవుడ్ లో ఇప్పటికి ఈ ముద్దుగుమ్మ మూడు సినిమాలలో నటించింది.

ఇక చిత్ర పరిశ్రమంలో తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. సినిమాల విషయంలో గ్లామర్ పరంగా తన నటన పరంగా ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. తాను నటించే ప్రతి సినిమాలోనూ సినిమా సినిమాకు డిఫరెంట్ గా కనిపించేలా జాగ్రత్త పడుతుంది. తనని తాను మరింతగా ప్రూవ్ చేసుకునేందుకు ట్రై చేస్తుంది. త‌న‌ సినిమాలో అందాల విందు విషయంలో గేట్లు ఎత్తేసిన ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలను తన గ్లామర్ షో తో రచ్చ రచ్చ చేస్తుంది.. టాప్ హీరోయిన్లకే మత్తులు పోయేలా తన అందాల ప్రదర్శనతో అదిరిపోయే ఔట్ ఫిట్స్ తో హాట్ ఫోటోషూట్లతో రెచ్చిపోతుంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ మరిన్ని గ్లామర్ పిక్స్ ను సోషల్ మీడియాలో పంచుకుంది..యువత పల్స్ ను తెలుసుకున్నా ఈ హాట్ భామ రోజు రోజుకు సరికొత్త అందాలను ఆరబోస్తూ వస్తుంది.. ఇక ఇప్పుడు క్లోజ్ గా సెల్ఫీకు ఫోజులిస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఆ ఫోటోలో కేవలం బ్రా మాత్రమే ధరించిన ఈ హాట్ బ్యూటీ.. ఘాటు ఫోజులతో ఫోటోలో తన ఎద‌ అందాలను చూపిస్తూ.. తన గ్లామర్ షో తో యువతను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఫోటోలలో కెమెరాకు మరింత దగ్గరగా తన అందాలు ఆరబోస్తూ చూసేవారికి కనుల పండుగల‌ అయ్యేవిధంగాా చేసింది.

అన్ని యాంగిల్ లో తన అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ళ మనసులో గిలిగింతలు పెడుతుంది. ఆ ఫోటోలో కవ్వించే పోజులతో తన క్యూట్ ఎక్స్ప్రెషన్ తో టెంప్టింగ్ లుక్స్ తో కేతికా నెట్టింట తన క్రేజ్‌ను అంతకంతకు పెంచుకుంటుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

View this post on Instagram

 

A post shared by Ketika (@ketikasharma)

Share post:

Latest