మాల్దీవుల్లో హీరోయిన్ దీపికా అందాల అరోబోత.. దయచేసి ఇవి కుర్రాళ్ళు చూడకండి!

బేసిగ్గా హీరోయిన్లు కాస్త సమయం ఫ్రీ అయితే చాలు, మాల్దీవులు వంటి ప్రదేశాలకు చెక్కేస్తూ వుంటారు. అక్కడి ప్రకృతి అందాలను తిలకిస్తూ ఒళ్ళు మరిచిపోతూ ఫోటో షూట్స్ చేస్తూ వుంటారు. తాజాగా నటి దీపిక కూడా మాల్దీవులలో మతిపోయే ఫోజులిస్తూ.. కుర్రాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దీపిక అంటే బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపిక పదుకొనె అనుకునేవారు కాబోలు. కాదు కాదు… బుల్లితెరపై అందాల యాంకర్ అయినటువంటి దీపికా పిల్లి వేకేషన్ కోసం మాల్దీవులకు చెక్కేసింది. అక్కడికి వెళ్లిన ఈ అమ్మడు అందాల ఆరబోతతో మతిపోగొడుతోంది.

తాజాగా వైరల్ అవుతున్న పిక్స్ మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. మాల్దీవులకు వెళ్లిన ఈ యంగ్ యాంకర్ అక్కడి నుంచి వరుస అప్డేట్స్ ఇస్తూ నెటిజన్లను, తన అభిమానులను కనువిందు చేసుకొమ్మని హితవు పలుకుతోంది. బేసిగ్గా బుల్లితెర యాంకర్ అయినటువంటి దీపికా పిల్లి తనదైన శైలిలో అప్పుడప్పుడు వెండితెరపై కూడా ఆకట్టుకుంటూనే ఉంది. ముఖ్యంగా టీవీ షోల్లో అందాలను ఆరబోసి యూత్ లో మంచి క్రేజ్ పెంచుకుంది. యాంకర్ గా, నటిగా ప్రస్తుతం బిజీ అవుతున్న ఈ బ్యూటీ.. కాస్తా సమయం దొరకడంతో రెండ్రోజుల కిందనే మాల్దీవులు వేకేషన్ కు వెళ్లింది.

ఈ సందర్భంగా మాల్దీవులకు వెళ్లిన దీపికా పిల్లి కొత్త ప్రదేశంలో ఛార్జ్ నింపుకుంటోంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఈ యాంకర్ షేర్ చేసిన ఫొటోలు స్టన్నింగ్ ఉన్నాయి. ఉదయమే స్విమ్మింగ్ పూల్ లో ఫ్లోటింగ్ బ్రేక్ ఫాస్ట్ చేస్తూ ఫోటోలకు వగలుపోతూ ఫోజులిచ్చింది. బ్లాక్ బికినీలో అందాలనూ విందు చేస్తోంది. బ్లూ స్కీనరీలో బ్లాక్ డ్రెస్ లో మెరిసిపోయే స్కిన్ షోతో మైండ్ బ్లాక్ చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా దీపికా పిల్లి అభిమానులకు సండే ట్రీట్ అందించింది. దాంతో ఆ అందాలను చూసి నెటిజన్లు పండగ చేసుకుంటున్నారు.

Share post:

Latest