చిరంజీవిపై నటి రోజా షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది రోజా. ఇక గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం బుల్లితెరపై జడ్జిగా కూడా వ్యవహరించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక మరొకవైపు పొలిటికల్ గా కూడా రోజా ఎంతోమంది ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఇక ఇప్పుడు వైసిపి పార్టీ తరఫున టూరిజం కల్చరల్ మినిస్టర్గా పలు బాధ్యతలు చేపడుతోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి పలు ఆసక్తికరమైన తెలియజేసింది. వాటి గురించి తెలుసుకుందాం.

Roja Talks About Mega Star Chiranjeevi చిరు గురించి రోజా చెప్పింది నిజమే..  కానీ?నటి రోజా మాట్లాడితూ సినిమాలుz రాజకీయాలు తనకి రెండు కళ్ళు లాంటివని తెలియజేసింది. ముఖ్యంగా తన పుట్టినరోజు ను ఒకరోజు ముందుగానే జరుపుకుంటానని తెలియజేసింది.నేను ఎక్కడ ఉన్నా సరే ప్రజల మధ్యనే ఉంటానని తెలియజేసింది. కాలేజీలో ఉన్న సమయంలో తను చాలా క్యూట్ గా ఉండేదాన్ని అంటూ తెలియజేసింది రోజా. ముఖ్యంగా రైమింగ్స్ తో, టైమింగ్స్ తో మాట్లాడడమంటే తనకు చాలా ఇష్టమని తెలియజేసింది. రాజకీయాలలో ఎంత కష్టపడి ఎదిగానో అంతే సులువుగా శత్రువులు తయారయ్యారని తెలియజేస్తోంది రోజా. ఇక రాజకీయాలలో ఉండి ఎంత మంచి చేసినప్పటికీ కూడా ఎప్పుడు ఏదో ఒక నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారని అవి విన్నప్పుడు తనకు చాలా బాధేస్తుందని తెలియజేసింది.

Roja calls on KCR, Chiranjeevi - Telugu News - IndiaGlitz.com
చిరంజీవి గారు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో తను వేరే పార్టీలో ఉండడం వల్ల విమర్శలు చేయవలసి వచ్చిందని రోజా తెలియజేసింది. అయితే రాజకీయాలకు చిరంజీవి సెట్ కాడనే విషయం చెప్పగా అప్పట్లో అందరూ నవ్వారని ఆమె తెలియజేసింది. చిరంజీవి గారు ఎంత సెన్సిటివ్ అనే విషయం తనకు బాగా తెలుసు అని కూడా తెలియజేసింది. చిరంజీవిపై విమర్శలు చేయడం తనకి చాలా బాధ నచ్చిందని తెలిపింది రోజా. అయితే ఏదో ఒక సందర్భంలో చిరంజీవిని కలవగా తిట్టిన తనకి కోపం రాలేదని కూడా తెలియజేశారట చిరంజీవి. అంతేకాకుండా తను ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ గా తనని చూశారని తెలిపింది రోజా. రోజా చేస్తున్న ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.

Share post:

Latest