అక్కినేని ఇంట మరో మంట.. కొంప ముంచేసిన నాగ్ నిర్ణయం..!?

“అయ్యయ్యో ..నాగార్జున ఒకటి తలుచుకుంటే మరొకటి అయిందే..ఈ అక్కినేని హీరోల టైం అసలు బాగోలేదే..” ఇదే కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. ఏంటో ఈ మధ్యకాలంలో అక్కినేని హీరోస్ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే మరోకటి జరుగుతుంది. కాగా రీసెంట్గా నాగార్జున తీసుకున్న నిర్ణయం అక్కినేని ఇంట మరో మంట పెట్టినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి .

మనకు తెలిసిందే అక్కినేని ఇంటి కోడలిగా అడుగుపెట్టిన స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని వాళ్ళు పెట్టే టార్చర్ భరించలేక కోడలు అనే ట్యాగ్ ని తీసేసి ..నాగచైతన్యకు విడాకులు ఇచ్చేసి ..సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. రీసెంట్గా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి కారణంగా బాధపడుతున్న సమంత అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. అయితే సినీ ఇండస్ట్రీ మొత్తం కదలి ఆమె ఆరోగ్యవంతంగా బయటపడాలి అని సోషల్ మీడియా వేదికగా పోస్ట్లు పెట్టుకొచ్చారు. కోలీవుడ్ ,బాలీవుడ్, హాలీవుడ్ స్టార్స్ సైతం సమంత ఆరోగ్యం పై రెస్పాండ్ అవ్వడం నిజంగానే సంచలనంగా మారింది . అయితే మాజీ భర్త అయినటువంటి అక్కినేని నాగచైతన్య ,మాజీ మామగారు అక్కినేని నాగార్జున ..సమంత ఆరోగ్యం పై ఏ విధంగా స్పందించలేదు .

Samantha Akkineni shares a perfect family portrait with Naga Chaitanya,  Nagarjuna & others from Spain | PINKVILLA

అయితే మాజీ మరిది మాత్రం “గెట్ వెల్ సూన్ సమంత” అంటూ పోస్ట్ చేశాడు . నిజానికి అక్కినేని ఇంటి హీరోస్ కి అక్కినేని నాగార్జున సమంతకు విడాకుల తర్వాత ఎవ్వరు ఆమెతో మాట్లాడద్దు అని ఎవరికి చెప్పలేదట . ఈవెన్ నాగచైతన్య కూడా అలా ఏ రోజు కండిషన్స్ పెట్టలేదట . మీ లైఫ్ మీ ఇష్టం అంటూ పూర్తి స్వేచ్ఛనిచ్చారట . ఈ క్రమంలోని అక్కినేని అఖిల్ కూడా తన మాజీ వదినకు విష్ చేయడం తప్పులేదు అంటూ రెస్పాండ్ అయ్యారట . అయితే ఈ విషయం అక్కినేని నాగచైతన్యకు నచ్చలేదట. సొంత అన్నను చీట్ చేసిన ఆవిడకు నువ్వు సపోర్ట్ చేయడం ఏంటి అంటూ అఖిల్ పై కోప్పడ్డారట .

ఈ క్రమంలోనే మాట మాట పెరిగి అక్కినేని అఖిల్, అక్కినేని నాగచైతన్య పోట్లాడుకునే స్థాయికి వెళ్లిపోయారట . దీంతో నాగార్జున ఏమీ చేయలేక సైలెంట్ గా ఉండిపోయారని ఓ న్యూస్ ఫైనల్ గా మారింది . ఈ క్రమంలోనే నాగార్జున తీసుకుని చిన్న నిర్ణయం అన్నదమ్ములను విడదీసింది అంటున్నారు అక్కినేని ఫ్యాన్స్ . అంతేకాదు నాగచైతన్య బిహేవ్ చేసిన పద్ధతి తప్పు ..అఖిల్ అలా రెస్పాండ్ అవ్వడమే కరెక్ట్ అంటూ చాలామంది ఆయనకు సపోర్ట్ చేయడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం..!!

Share post:

Latest