టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు.. ఎవరు ఏ పార్ట్ కు సర్జరీలు చేపించుకున్నారో మీకు తెలుసా..!?

సినిమా పరిశ్రమ అంటేనే గ్లామర్ ప్రపంచం… ఈ పరిశ్రమలో ఉన్న హీరో- హీరోయిన్లకు వారి అందమే పెద్ద పెట్టుబడి.. వారు నటించే సినిమాలో ఎంత అందంగా కనిపిస్తే వారికి అన్ని అవకాశాలు వస్తాయి.. హీరోయిన్లను మాత్రం గ్లామర్ గా కనిపిస్తేనే ప్రేక్షకులు ఇష్టపడతారు.. దీనివల్ల హీరోయిన్లు తమ అందాన్ని కాపాడుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వారు తమ గ్లామర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ క్రమంలోనే తమ అందాన్ని పెంచుకోవడం కోసం సర్జరీలు చేపించుకున్న‌ హీరోయిన్‌లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

5 Best movies of Sridevi that made her the Chandni of Bollywood

అతిలోకసుందరి శ్రీదేవి : ఈమె అందం గురించి మనం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. శ్రీదేవి తన అందంతో నటనతో ఎందరో అభిమానులకు శ్రీదేవి కలల రాణిగా ఉంది. శ్రీదేవి అందానికి వచ్చేసరికి ఆమె ముక్కు- కళ్ళు గురించి మాట్లాడుకుంటారు అందరూ.. శ్రీదేవి ముక్కు చాలా అందంగా ఉంటుందని చెప్తుంటారు.. శ్రీదేవి ముక్కు మొదట అంతా అందంగా ఉండేది కాదట.. తన ముక్కు అందంగా కనిపించడం కోసం శ్రీదేవి రెండు కోట్లు ఖర్చుపెట్టి మరి తన ముక్కుని సర్జరీ చేయించుకున్నారు.

సమంత: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన సమంత గురించి చాలా విషయాలు మీకు తెలియదు.. సమంత కూడా అందంగా కనిపించడం కోసం ఎన్నో సర్జరీలు చేపించుకున్నారట. సమంత తన పెదాలను అందంగా కనిపించడం కోసం మూడు కోట్లు ఖర్చుపెట్టి మరి తన పెద్దాలను సర్జరీ చేయించుకుందట.

Trisha Krishnan And Shriya Saran Looks Stunning On Stage - YouTube

శ్రియ శరణ్: ఇక టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శ్రేయ కూడా మరింత అందంగా కనిపించడం కోసం.. తన ముఖాన్ని మరియు పెదాలని సర్జరీ చేపించుకుందని మీకు తెలుసా..? శ్రేయ మొదట తన పెదవులు అంత అందంగా ఉండేవి కావు.. దాంతో శ్రేయ మూడు కోట్లు ఖర్చుపెట్టి మరి పదవులను సర్జరీ చేపించుకుంది. త్రిష: సౌత్ ఇండియన్ అందాల భామ త్రిష కూడా తను మరింత అందంగా కనిపించడం కోసం.. తన ముక్కును సర్జరీ చేపించుకుందట. తన ముక్కు సర్జరీ కోసం త్రిష ఐదు కోట్లు ఖర్చు చేసిందట.

Anushka and Shruti Haasan: మెగాస్టార్ తో అనుష్క ఫస్ట్, శ్రుతి హాసన్ సెకండ్ ! - OK Telugu

శృతిహాసన్ : కమలహాసన్ కూతురుగా సౌత్ సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా పరిచయమైన అందాల భామా శృతిహాసన్ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది.. శృతిహాసన్ కూడా తన కెరియర్ మొదటిలో అందంగా కనిపించడానికి తన ముక్కును పెదాలను సర్జరీ చేయించుకుంది అట. అనుష్క: టాలీవుడ్ జేజమ్మ అనుష్క గురించి పరిచయం చేయనవసరం లేదు.. నాగార్జున నటించిన సూపర్ సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన అనుష్క.. టాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. అనుష్క కూడా ఓ సినిమా కోసం లావు పెరగటం వలన… మళ్లీ సన్నబడటం కోసం సర్జరీ చేయించుకుంది.

నయనతార: సౌత్ ఇండియన్ లేడీస్ సూపర్ స్టార్ నయనతార కూడా తను అందంగా కనిపించడం కోసం సన్నబడటం కోసం లైఫ్ సెక్షన్ మరియు ప్లాస్టిక్ సర్జరీ చేపించుకుందన్న విషయం చాలామందికి తెలియదు.. నయనతార ఈ సర్జరీల‌ కోసం ఏకంగా 10 కోట్లు ఖర్చు పెట్టిందట.. ఇలా తమ అందాన్ని పెంచుకోవడం కోసం చాలామంది హీరోయిన్ లు సహజ సర్జరీ లు చేపించుకున్నారు ఇక వారిలో కొంతమంది వీరు.

Share post:

Latest