మళ్లీ రూమర్స్ మొదలయ్యేలా చేసిన కృతి సనన్ – ప్రభాస్..!!

ప్రభాస్ నటించిన అత్యంత ప్రతిష్టాత్మకంగా చిత్రాలలో ఆది పురష్ సినిమా కూడా ఒకటి. ఈ చిత్రం టీజర్ ను ఇటీవల విడుదల చేయడం జరిగింది. ఈ సినిమాని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం కథా అంశంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా ఒకేసారి అన్ని భాషలలో విడుదల కాబోతోంది. ఈ చిత్రం టీజర్ ను అక్టోబర్ 2వ తేదీన అయోధ్యలో సరయు నది ఒడ్డున విడుదల చేయడం జరిగింది. ఈ సినిమాలో రాముడు పాత్రలో ప్రభాస్ ,సీత పాత్రలో కృతి సనన్ నటించారు. అయితే ఈ వేదికపై ప్రభాస్, కృతి సనన్ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు ఇప్పుడు అందరినీ ఆసక్తి కలిగించేలా కనిపిస్తున్నాయి. వాటి గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Please don't leave his hand': Prabhas and Kriti Sanon leave fans gushing over their chemistry | PINKVILLA
ఆదిపురుష్ సినిమా టీజర్ విడుదల చేస్తున్న వేదికపై ప్రభాస్ చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో కృతి సనన్ తన కూ ఎన్నో సందర్భాలలో వేదిక పైన తన చెయ్యి అందించినట్లుగా కనిపిస్తూ ఉన్నది. ఇక అంతే కాకుండా తీవ్రమైన ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న సమయంలోనే స్టేజ్ పైన ఏర్పాటు చేసిన అధిక కెపాసిటీ లైట్ల వల్ల ప్రభాస్ కు విపరీతంగా చెమటలు వచ్చేసాయి. దాంతో తన చేతితోనే చెమటను తుడుచుకుంటున్న సమయంలో అది గమనించిన కృతి సనన్ తన దుప్పటితో చెమట తుడుచుకోమంటూ అందించబోయింది.

Adipurush teaser out: Prabhas aces as Lord Ram, Kriti & Saif Ali Khan's first looks leave fans intrigued | Celebrities News – India TV
కానీ ప్రభాస్ వాటిని చాలా సున్నితంగా తిరస్కరించి తన చేతితోనే చమటను తుడుచుకున్నారు. ఈ సంఘటన ప్రతి ఒక్కరిని అక్కడ ఆకట్టుకుంది. ఇక అంతే కాకుండా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లుగా గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక అంతే కాకుండా స్టేజ్ పైనుంచి దిగి వస్తున్న సమయంలో కూడా కృతి సనన్ చేయి పట్టుకొని ప్రభాస్ నడవడం ఇలా ఎన్నో విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. దీంతో మరొకసారి వీరిద్దరి మధ్య రూమర్లు మొదలవుతున్నాయి.

Share post:

Latest