కొడుకు కోసం రాబోతున్న పవన్ కళ్యాణ్.. మెగా అభిమానులకు పూనకాలే..!

త్రిబుల్ ఆర్ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత రామ్ చరణ్ పాన్ ఇండియా వైడ్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తన 15వ సినిమా అని సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రెండు షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తయింది. నవంబర్‌లో మూడో షెడ్యూల్ షూటింగ్ కూడా మెదలు పెడతార‌ని తెలుస్తుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా కియారా అద్వానీ-అంజలి నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఒక అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

Official: Ram Charan First look from #RC15 to out on this date

ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో వచ్చే ఓ సన్నివేశంలో సుభాష్ చంద్రబోస్ పాత్ర ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాల రామ్ చరణ్ ద్విపాత్ర అభినయం చేయబోతున్నాడు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ నటించిన ఒక కంయారెక్ట‌ర్‌ సుభాష్ చంద్రబోస్ శిష్యుడైన ఒక వ్యక్తికి సంబంధించిన పాత్ర అని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో సుభాష్ చంద్రబోస్ పాత్ర కూడా ఉంటుందని. ఆపాత్రను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేయబోతున్నాడు అని తెలుస్తుంది.

हैदराबाद में साउथ स्टार पवन कल्याण की अपील, नेताजी की अस्थियां रेनकोजी  मंदिर से भारत लाने तक होगा जनांदोलन

ఇప్పటికే శంకర్ పవన్ కళ్యాణ్ ను ఆ పాత్రకు సంబంధించిన స్టోరీ కూడా చెప్పినట్టు.. ఆ పాత్రకు మీరే సెట్ అవుతారని ఆయన్ని ఒప్పించినట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా స్టోరీ నచ్చడంతో తను ఓకే చెప్పాడట. శంక‌ర్ ఇప్న‌టికే పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి వారం రోజుల పాటు కాల్ షీట్స్ కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించిన అధికార ప్రకటన త్వరలోనే విడుదల చేయనున్నారని సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం.

Share post:

Latest