నాకొద్దు నాకొద్దు అంటూనే సర్వం నాకేసిన హీరోయిన్.. జగత్ కంత్రీ రా బాబోయ్..!?

సినిమా ఇండస్ట్రీలో మొహమాటం ఉంటే అస్సలు పైకి ఎదగలేం అనుకున్నిందో ఏమో ఈ బ్యూటీ మొహమాటమే లేకుండా తన పని తాను చూసుకుంటుంది. అయితే తప్పు ఒప్పు పాప చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో లీకై హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం రండి..!!

బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పేరుకి స్టార్ డాటర్ అయినా చాలా సింప్లిసిటీ మెయిన్ టైన్ చేస్తూ ఉంటుంది. ఎంత సింప్లిసిటీ అంటే కోట్ల ఆస్తి ఉన్న సరే బట్టలు లేనట్టు చిట్టి పొట్టి బట్టలు వేసుకొని తన అందాలను మొత్తం ఆరబోస్తూ ఉంటుంది . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అనన్య పాండే రెచ్చిపోయి మరి జానెడు గుడ్డుముక్కలు అడ్డుగా పెట్టుకొని తన అందాలను ఆరబోస్తుంది. దీంతో జనాలు కూడా ఆ ముక్క పాపం ఏం చేసింది అడ్డుగా పెట్టుకున్నావ్ దాన్ని కూడా తీసేయ్ అంటూ చెత్త కామెంట్స్ చేస్తున్నారు . ఈ మధ్యనే లైగర్ సినిమాతో టాలీవుడ్ లో తన లక్ ని పరీక్షించుకోవడానికి ట్రై చేసిన అనన్య పాండే బొక్క బోర్లా పడింది. సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచి అనన్య పాండే నటనకు చెత్త మార్కులు వేశారు జనాలు.

అయితే సినిమా లాస్ అయిన అనన్య పాండే మాత్రం పెద్దగా ఫీల్ అవ్వలేదట. ఎందుకంటే అనన్య పాండే ఓ పెద్ద ఫూడి ఎక్కడ ఏం కనిపించినా సరే వాటిని తినేస్తుందట . చూడడానికి పిట్టల ఉన్న ఫుడ్ మాత్రం బోలెడు తింటుందట . ఈ విషయాన్ని పూరి జగన్నాథ్ కూడా ఓ వీడియోలో చెప్పుకొచ్చారు . అంతేనా సినిమా షూటింగ్లో భాగంగా విజయ్ దేవరకొండ ఓసారి అనన్య పాండేను రెస్టారెంట్ కి తీసుకెళ్లారట . అయితే అనన్య పాండే మొదట నాకు ఏమీ వద్దు ..జస్ట్ డ్రింక్ డ్రింక్ అంటూ మొహమాటపడుతూనే ఫుడ్ కుమ్మేసిందట.

అక్కడ ఆ హోటల్లో ఉంటే నాన్ వెజ్ ఐటమ్స్ వెజ్ ఐటమ్స్ మొత్తంగా నాకేసిందట . అంతలా ఫుడ్ తినేసి గప్ చుప్ గా విజయ్ దేవరకొండ చేత బిల్ కట్టించి బయటకు వచ్చేసిందట . అయితే ఇదే విషయాన్ని విజయ్ దేవరకొండ తన ఫ్రెండ్ ఆయన రష్మిక కి చెప్పుకొని నవ్వుకున్నాడట. మొహమాటం పడుతూ నాకొద్దు నాకొద్దు అంటూనే మొత్తం బువ్వ తినేసి బిల్ కట్టకుండా బయటికి వచ్చేసింది ..ఇది జగత్ కంత్రి రా బాబోయ్.. ఇక దాంతో షాపింగ్ కి కానీ ..రెస్టారెంట్ కానీ వెళ్ళకూడదు అంటూ చెప్పుకొని నవ్వుకున్నారట. ఇదే న్యూస్ ఇప్పుడు బాలీవుడ్ లో రేంజ్ లో వైరల్ గా మారింది. ఎంత తిన్న అంత సన్నగా ఉండడానికి కారణం ఆమె చేసే వర్క్ అవుట్స్ అని తెలుస్తుంది.

Share post:

Latest