తమన్నా ఓవర్ యాక్షన్..మీడియా వాళ్ల పై బౌన్సర్ల దాడి.. వీడియో వైరల్..!!

హైదరాబాద్‌లో జర్నలిస్ట్‌లపై కొందరు బౌన్సర్లు దాడికి పాల్ప‌డ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది.

Tamannaah's bouncers almost attack Telugu media personnel - News - IndiaGlitz.com

అసలు విషయానికి వస్తే.. మిల్కీబ్యూటీ తమన్నా హిరోయిన్‌గా, మధుర్‌ బండార్కర్‌ దర్శకత్వం వహించిన ‘బబ్లీ బౌన్సర్‌” సినిమా యూనిట్‌ మీడియా ఇంటరాక్షన్‌ను అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు, తమన్నా మీడియాతో మాట్లాడిన త‌ర్వాత అభిమానులతో ఫొటో సెషన్‌ కోసం వెళ్తున్న మీడియావాళ్ల‌ను బౌన్సర్లు అడ్డుకున్నారు. ఫొటో సెషన్‌ మా పరిధిలో లేదు అంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో మీడియా సిబ్బందికి, బౌన్సర్లకు మధ్య గోడ‌వ‌ పెరిగి… బౌన్సర్లు మీడియా వాళ్ల‌పై దాడికి దిగారు. వారిలో ఒక‌ బౌన్సర్‌ పక్కనే ఉన్న మీడియా అవ్వలని డ‌స్ట్ పిన్‌తో కొట్టి ప్రయత్నం చేశాడు. ఈ గోడ‌వ‌లో ఇద్దరు మీడియా వాళ్లకు చిన్న‌పాటి గాయాలయ్యాయి. ఈ సంగ‌తి తెలుసుకున్న సినిమా యూనిట్‌, సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. అత‌ర్వ‌త‌ బౌన్సర్‌ల‌తో మీడియాకు క్షమాపణలు చెప్పించారు. అయితే ఈ సంఘ‌ట‌న‌పై తమన్నా ఇంకా స్పందించాల్సి ఉంది.

Tamannaah: Tamannaah's Bouncers' Enthusiasm.. Attack on Media.. Turned Journalists | Tamannaah bouncers attack telugu media in hyderabad | The Blog 101

తమన్నాముఖ్య పాత్రలో వస్తున్న ఈ సినిమాని వినీత్‌ జైన్‌, అమ్రితా పాండే క‌లిసి నిర్మించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 23న డిస్నీ+హాట్‌స్టార్‌ ఓటీటీలో నేరుగా స్ట్రీమింగ్‌ కానుంది.

Share post:

Latest