హవ్వ..పబ్లిక్ గా శ్రీముఖీకి అక్కడ ముద్దు పెట్టిన స్టార్ హీరో..వీడియో వైరల్..!!

బుల్లితెరపై ఎంతమంది యాంకర్లు ఉన్న వాళ్లలో సుమకి.. శ్రీముఖికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే . కచ్చితంగా వీళ్ళిద్దరిలా ఎవరు యాంకరింగ్ చేయరనే చెప్పాలి . ఎందుకంటే సుమలో ఉన్న వాక్చాతుర్యం ..శ్రీముఖిలో ఉన్న ఎనర్జీ రెండు ప్రధానంగా యాంకర్ కి ఉండాల్సిన లక్షణాలు . అంతేకాకుండా శ్రీముఖి స్పాంటేనియస్ పంచులు ఆమె అరుపులు జనాలకు బాగా నచ్చుతాయి. ఈ క్రమంలోనే ఆమెను స్టార్ యాంకర్ గా చేసేసారు. ఒకప్పుడు చిన్న షోస్ చేసుకుంటూ ఉన్న శ్రీముఖి ఇప్పుడు బిగ్ ఈవెంట్స్ ని పెద్దపెద్ద షోస్ కి జడ్జ్ గా గ్లామర్ ప్రపంచాన్ని ఏలేస్తుంది.

 

కాగా ఎన్ని షోస్ లో బిజీగా ఉన్న శ్రీముఖి సోషల్ మీడియాలో మాత్రం మహా యాక్టివ్ గా ఉంటుంది. అంతేకాదు తనకు సంబంధించిన విషయాలని ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ పెట్టి అభిమానులకు మరింత దగ్గరైన శ్రీముఖి రీసెంట్ గా తన సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ వీడియోలో యాంకర్ గా శ్రీముఖి ఆమె పక్కన ఆలీ ఏదో ప్రోగ్రామ్ ని హోస్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది కాగా ఈ షోలో శ్రీముఖి బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ తో ఏదో సంభాషణ నడిపి.. ఆయన్ని హగ్ చేసుకుని ఆయన తన చేతిపై ముద్దు పెట్టినట్లు కనిపిస్తుంది. ఈ వీడియోని చూసి మురిసిపోయిన శ్రీముఖి అభిమానులతో పంచుకుంది . అంతేకాదు ఈ వీడియోకి బోలెడన్ని లైక్స్ ..కామెంట్లు వస్తున్నాయి. దీంతో శ్రీముఖి పేరు నెట్టింట టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.

 

 

View this post on Instagram

 

A post shared by Sreemukhi (@sreemukhi)

 

Share post:

Latest