ఇంత మంచి సీన్ ఎలా లేపేశావు గురూ..? వైరల్ అవుతున్న సీతారామం డిలిటెడ్ సీన్..!!

సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ నిర్మాణ సారధ్యంలో వచ్చిన సీతారామం ఆగస్టు 5వ తారీఖున విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. సినిమా విడుదలై నెలరోజులు గడుస్తున్నన సినిమాకి సంబంధించిన ఏదో ఒక వార్త‌ ప్రతిరోజు వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా ఈ సినిమాను సెప్టెంబర్ 2న హిందీలో కూడా విడుదల చేశారు. అక్కడ కూడా ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌ తో దూసుకుపోతుంది.

Sita Ramam (Telugu) [Original Motion Picture Soundtrack] - Single by Vishal Chandrashekhar | Spotify

తాజాగా ఈ సినిమా నుండి డిలీటెడ్ సీన్స్ ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఈసీన్స్ కూడా ప్రేక్షకులను బాగా విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఆ డీలీటాడ్ సీన్స్ చూసిన నెటిజెన్స్, అభిమానులు సైతం ఎంతో అద్భుతంగా ఉన్నాయిని… ఈ చిత్ర యూనిట్‌ ఎందుకు డిలీట్ చేశారంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

Who is Dulquer Salmaan? Why have Gulf countries banned his 'Sita Ramam'? - The Kashmir Monitor

ఇందులో ఒక స్క్రీన్ లో మన ఇండియాలో నివసించే వ్యక్తుల గొప్పతనాన్ని తెలియజేపే వంటి సన్నివేశాలు ఉండటం విశేషం. ఈ సీనులను డిలీట్ చేయటం వెనుక ఉన్న కారణాలు మాత్రం బయటకు తెలియలేదు. ఈ సీన్‌లు అన్ని ప్రతి ఒక్కరిని ఆ క‌ట్టుకునేలా ఉన్నాయి. ఈ సినిమాలో రష్మిక మందన ఒక ప్రత్యేక పాత్రలో నటించింది. ఈ సినిమాను హను రాఘవపూడి తెరకెక్కించాడు.ఈ సినిమాలో హీరోగా దుల్కర్ సల్మాన్- హీరోయిన్‌గా మృణాల్ ఠాకుర్ జంట‌గా నటించారు.

Share post:

Latest