వామ్మో..అక్కడ స్మూత్ గా రావడానికి ..50,000 ఖర్చు చేసి క్రీమ్ కొన్న టబు..!?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ అన్నాక అందంగా కనిపించడం చాలా ముఖ్యం. గ్లామర్స్ పాత్రల కోసం హీరోయిన్స్ అందంగా కనిపించడానికి.. బ్యూటీ పార్లర్ కి వెళ్తుంటారు. రకరకాల క్రీములు వాడుతూ తమ అందాన్ని ఇంకా పెంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు .యంగ్ బ్యూటీస్ ఇలా వాడితే ఓకే పర్లేదు అని సర్ది చెప్పుకోవచ్చు.. కానీ ముదురు ముద్దుగుమ్మలు కూడా అందం కోసం కష్టపడుతున్నారు క్రీములు రాస్తున్నారు అని తెలిసి జనాలు షాక్ అయిపోతున్నారు.

ఈ క్రమంలోనే ఓ సీనియర్ బ్యూటీ అందం కోసం ఏకంగా ఒక్క క్రీమ్ కోసం 50 వేలు ఖర్చు చేసి జనాల మైండ్ బ్లాక్ చేసింది. అంతేకాదు ఆ క్రీం దండగ అని తెలిసి జనాలు నవ్వుకుంటున్నారు ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.. మరెవరు అందం కోసం పాకులాడే బాలీవుడ్ సీనియర్ బ్యూటీ టబు. అదేంటి టబు అందంగానే ఉంటదిగా మరెందుకు క్రీంలు రాసుకుంటున్నారు అని డౌట్ రావచ్చు.. ఏం చేస్తాం ఎంత అందంగా ఉన్నా మనకన్నా పక్కన ఉన్న ఆడవాళ్లు మరి కొంచెం అందంగా ఉంటే అమ్మాయిలు సైలెంట్ గా ఉండలేరుగా.

ఆంటీలు కూడా అంతే అమ్మాయి నుంచి ఆంటీ అయినా అందం విషయంలో మాత్రం తగ్గేదేలే అన్నట్టు దూసుకుపోతుంటారు ఆడవాళ్లు. అయితే రీసెంట్గా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టబు అందం కోసం అందంగా ఉండడానికి ఫేస్ స్మూత్ గా షైనీ గా కనిపించడానికి ఏకంగా 50 వేలు పెట్టి ఓ ఫేస్ క్రీమ్ కొన్నిందట. నిజానికి అది ఆమె వాడిందే లేదట .

ఒక్క రెండు రోజులు వాడేసరికి ఆమె స్కిన్ ప్రాబ్లం రావడంతో ఆ క్రీం అలాగే పక్కన పెట్టేసిందట . ఇది కూడా బ్యూటీషియన్ సలహాతో కొన్నిందట . అప్పటినుంచి టబు ఫేస్ క్రీమ్స్ వాడడమే మానేసిందట. నాచురల్ గా ఉండడానికి ఇష్టపడుతుందట. ఈ విషయం తెలుసుకున్న జనాలు నవ్వేస్తున్నారు. అంత పెద్ద సీనియర్ హీరోయిన్ వి నువ్వు ఓ బ్యూటిషన్ చెప్పిన సలహాలు ఎలా నమ్మేస్తావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.