• హోం
  • తాజా వార్తలు
  • రాజ‌కీయాలు
  • సినిమా
  • గాసిప్స్‌
  • గ్యాల‌రీ
  • వీడియోస్‌
  • English

రష్మిక కెరీర్ లోనే కని విని ఎరుగని ఆఫర్..జాక్ పాట్ కొట్టిందిగా..!?

Latest News, Movies September 17, 2022 Editor

పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ తెచ్చుకున్న భామ రష్మిక. పుష్ప సినిమా తర్వాత బాలీవుడ్ లో రష్మీకు వరుస‌ ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ఈమె అమితాబచ్చన్ తో కలిసి ఓ సినిమాలో నటించింది. అయితే ఇప్పటికే వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న రష్మిక తాజాగా మరో క్రేజీ బాలీవుడ్ ఆఫర్ ను దక్కించుకున్నట్టు తెలుస్తుంది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ఆషికి సిరీస్ లో మరో కొత్త సినిమా రానుంది. ఇక ఇందులో రష్మికను హీరోయిన్గా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆషీకీ సిరీస్ లు విడుదలై సూపర్ హిట్లయ్యాయి. వాటిలో నటించిన వారంతా ఇప్పుడు స్టార్‌లుగా బాలీవుడ్ లో కొనసాగుతున్నారు. ఆషీకీ 3 కోసం రంగం సిద్ధమవుతుంది.

Rashmika Mandanna Manages To Look Cute & S*xy At The Same Time Donning A  Low-Cut Lehenga Looking Like A True Blue 'Param Sundari'

ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన టి సిరీస్ నిర్మిస్తున్నట్టు అధికార ప్రకటన చేసింది. ఆ సినిమాలో హీరోగా కార్తీక్ ఆర్యన్‌ని తీసుకుంటున్నట్టు తెలిపింది. కాగా హీరోయిన్ల కోసం అన్వేషణ మొదలైందని అందులో భాగంగానే రష్మికకు ఆ స్థానం దక్కిందని బాలీవుడ్ మీడియాలో టాక్ నడుస్తుంది. ఈ క్రమంలోనే కార్తీక్- రష్మిక ఓ అడ్వర్టైజ్మెంట్ లో కలిసి నటించారు. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగుండడంతో…ఎంతోమంది హీరోహిన్లను సెర్చ్ చేసిన మేకర్స్ ఫైనల్గా రష్మికను కార్తీక్ జోడిగా ఎంపిక చేసినట్టు తెలుస్తుంది.

Are Rashmika Mandanna and Kartik Aaryan uniting for a Bollywood film? Find  out | Bollywood News – India TV

దీంతో రష్మిక అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె అభిమానులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రష్మికాను అభిమానులు ఎప్పుడు కార్తీక్ తో కలిసి వెండి తెరమీద ఎప్పుడు చూద్దామా అని ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో రష్మిక కార్తీక్ ఆర్యన్ పేర్లు హార్ట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. అన్నీ చూస్తుంటే రష్మిక ఈ సినిమాలో నటించబోతుంది అన్న కన్ఫర్మేషన్ అయితే పక్కా.. అధికారిక ప్రకటన ఒకటే రావాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే రష్మిక పంట పండినట్టే అంటున్నారు సినీ విశ్లేషకులు.

kartik aaryan released aashiqui 3 promo video actor will we seen in anuragh  basu movie | Kartik Aaryan ने फैंस को दिया बड़ा सरप्राइज, अब आशिकी 3 में भी  दिखाएंगे अपना कमाल,


Sharing

  • Email this article
  • Print this article

Tags

aashiqui 3, aashiqui movies, actress rashmika mandanna, Bollywood, karthik aryan, Latest news, pushpa, pushpa beauty rashmika, rashmika, viral social media

Post navigation

స్టైలిష్ స్టార్ ఇంటి గుట్టు చెప్పేశాడు.. 100 కోట్లపై క్లారిటీ ఇచ్చాడు..!
సిఎం సమక్షంలో ఆ హీరో తో నా పెళ్లి జరగాలి..హీరోయిన్ షాకింగ్ డిమాండ్ ..!!
  • 5 నిమిషాల్లో 1000 టికెట్లు.. వీరమల్లు ట్రైలర్ అడ్వాన్స్ బుకింగ్ కు భారీ డిమాండ్..!
  • కన్నప్ప బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్.. విష్ణు సినిమాకు బిగ్ షాక్..!
  • అల్లు అర్జున్ మార్క్ ఎవరు టచ్ చేయలేరు.. స్టార్ డైరెక్టర్ సెన్సేషన్..!
  • చిరు హీరోగా శ్రీదేవి ప్రొడ్యూస్ చేసిన ఏకైక మూవీ ఏదో తెలుసా..?
  • వార్ 2 స్టోరీ లీక్.. తారక్ రోల్ విషయంలో ఆ ట్విస్ట్ కు మైండ్ బ్లాక్..!
  • సాయి పల్లవి ” రామాయణ్ ” షూటింగ్ కంప్లీట్.. రిలీజ్ ఎప్పుడంటే..?
  • నార్త్ లో కన్నప్ప సెన్సేష‌న్‌.. రికార్డ్ బ్రేకింగ్ ధ‌ర‌కు శాటిలైట్ డీల్స్ క్లోజ్‌..!
  • తారక్ ” మురుగన్ ” లో ఆ స్టార్ బ్యూటీని దింపుతున్న త్రివిక్రమ్.. పక్కా సూప‌ర్ హిట్ రాసిపెట్టుకోండి..!
  • మెగాస్టార్ విశ్వంభర.. స్టోరీ, రిలీజ్ డేట్ లీక్ చేసేసిన డైరెక్ట‌ర్ వశిష్ట..!
  • శిరీష్ కాంట్రవర్షియల్ కామెంట్స్‌పై దిల్‌రాజు క్లారిటీ.. డ్యామేజ్ కంట్రోల్..!
  • మా పెళ్లి అంత ఈజీగా కాలేదు.. చాలా ట్విస్ట్‌లు.. దిల్ రాజు వైఫ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
  • శ్రీదేవితో కలిసి పనిచేశా.. ఆమె ఎలాంటిదో నాకు బాగా తెలుసు.. పూనమ్ థీలాన్
  • బన్నీ రేంజ్‌కు నువ్వు ఎదగలేదు.. నితిన్ పై దిల్ రాజు షాకింగ్ కామెంట్స్..!
  • గేమ్ ఛేంజర్‌తో లైఫ్ స్పాయిల్‌.. అతనే మమ్మల్ని కాపాడాడు.. ప్రొడ్యూసర్
  • లైఫ‌కి ఓ అర్ధానిచ్చేది ల‌వ్ ఒక్క‌టే.. ఎక్కువ‌ ప్రేమించండి.. శ్రావణ భార్గవి
  • ఫ్యాన్స్‌కు మెగాస్టార్ బిగ్ షాక్.. విశ్వంభ‌రకు నో ఛాన్స్..!
  • తెలుగు ప్ర‌జ‌ల్లో హృదయాల్లో స్వీడ‌న్ దేశ‌స్థుడు ఇంత పాపుల‌రా… ఎవ‌రా కార్ల్ స్వాన్‌బర్గ్ ..!
  • ఆ మూవీలపై హైప్‌ పెంచేస్తున్న నాగవంశీ .. ఈ మాత్రం కిక్కిస్తే చాలు అంటున్న ఫ్యాన్స్..!
  • అఖిల్ లెనిన్ కోసం కష్టపడుతున్న భాగ్యశ్రీ .. గట్టిగానే తిరుగుతుందిగా..!
  • బాలయ్య అఖండ 2 పై సాలిడ్ క్రేజీ అప్డేట్..!
  • కన్నప్ప కు అసలైన యుద్ధం మొదలైంది.. !
  • మెగాస్టార్ చిరు బర్తడే ట్రీట్ విశ్వంబరా కాదు .. ఫాన్స్ కు భారీ షాక్..!
  • వార్ 2 తెలుగు హక్కులు కోసం .. పట్టు వదలని టాలీవుడ్ నిర్మాత .. తగ్గేదేలే..!
  • అందుకే బాలీవుడ్ డైరెక్టర్‌తో ‘కన్నప్ప’ చేశా.. కారణం ఇదే మంచు విష్ణు క్లారిటీ..?
  • కుబేర అక్కడ డిజాస్టర్ .. మనసులో మాట చెప్పేసిన శేఖర్ కమ్ముల..!
  • పెద్ది ఐటెం సాంగ్.. చరణ్ సరసన ఆ హాట్ బ్యూటీనా.. అస్సలు ఊహించలేరు..!
  • ఫైనల్ గా కల్కి 2 రిలీజ్ డేట్ రివీల్ చేసిన ప్రొడ్యూసర్.. ఆనందంలో ఫ్యాన్స్.. !
  • ఓపెనింగ్ వసుళ్ళతోనే ఇండస్ట్రియల్ హిట్ ఎలా విష్ణు.. ‘ కన్నప్ప ‘ పై మొదలైన ట్రోల్స్..!
  • కన్నప్ప టీంకు బిగ్ షాక్.. ఆన్లైన్ లో హెచ్డి ప్రింట్..!
  • ప్రభాస్ ఫౌజి లుక్ లీక్.. డార్లింగ్ మరి ఇలా మారిపోయాడు ఏంటి..?
  • కన్నప్పలో శివలింగ రూపం అలా ఎందుకు ఉందంటే.. శ్రీకాళహస్తి వాయు లింగం గురించి తెలుసా..?
  • రష్మిక లైనప్ అదుర్స్.. స్టార్ హీరోలను మించిపోతున్న నేషనల్ క్రష్..!
  • సెన్సార్ పూర్తి చేసిన నితిన్ ‘ తమ్ముడు ‘ టాక్ ఇదే..!
  • ఐరన్ లెగ్ బ్యూటీని పిలిచి మరీ ఛాన్స్ లు ఇస్తున్న టాలీవుడ్..!
  • విష్ణు ‘ కన్నప్ప ‘ డే 1 ఓపెనింగ్స్ సెన్సేషనల్ రికార్డ్.. ఎన్ని కోట్లు వ‌చ్చాయంటే..?
  • ప్రపంచవ్యాప్తంగా ” కన్నప్ప “.. డే వన్ వసూళ్ల ప్రొడక్షన్ లెక్కలు ఇవే..!
Copyright © 2025 by Telugu Journalist.