దాని కోసం డైరెక్టర్ కాళ్లు పట్టుకోవడానికి సిద్ధపడిన కీర్తి సురేష్..అభిమానులు షాక్..!?

కీర్తి సురేష్.. మహానటి ఇలానే ఆమెను గుర్తుపెట్టుకున్నారు జనాలు. కెరియర్లో ఎన్నో సినిమాలు చేసినా మహానటి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఆమె కొట్టలేదు అని కచ్చితంగా చెప్పొచ్చు. కీర్తి సురేష్ సినీ కెరియర్ లో ఇకపై మహానటి లాంటి సినిమా ఆమె చేయలేదని చెప్పాలి. ఈ సినిమాలో ఆమె నటించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. నిజంగా సావిత్రి బ్రతికి ఉంటే ఇలాగే ఉండుండేదా అన్నట్లు ఆమె నటించింది . అంతేకాదు సావిత్రి అంటే ఎవరో తెలియని ఈ జనరేషన్ కి ఆమె గొప్పతనం గురించి వివరించింది మహానటి కీర్తి సురేష్.

 

కాగా ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్ ఎన్నో సినిమాలు చేసింది. కానీ ఏది హిట్ కాలేదు. నిన్న మొన్నటి వరకు హిట్ కోసం అల్లాడిన కీర్తి రీసెంట్ గా సర్కారీ వారి పాటతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది. అంతేకాదు తన అంద చందాలను ఎక్స్పోజ్ చేస్తూ ఓ రేంజ్ లో కవ్విస్తుంది. కాగా కీర్తి సురేష్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కీర్తి సురేష్ చేసిన పెంగ్విన్ సినిమా గుర్తుంది కదా ..ఆ సినిమాలో ఆమె గర్భవతిగా నటించింది.

ఆ టైంలో ఎన్నో బుక్స్ చదివిందట ఓ గర్భవతి తన బిడ్డని దూరమైనప్పుడు తన బిడ్డ డిప్రెషన్ కి లోనైనప్పుడు ఎలా ఉంటుంది.. ఓ తల్లి ఫీలింగ్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి కీర్తి సురేష్ ఎన్నో పుస్తకాలు చదివిందట. అంతేకాదు ఈ సినిమా కోసం కీర్తి సురేష్ చాలా టైం తీసుకుందని అప్పట్లో వార్తలు వినిపించాయి. పూజా కార్యక్రమాలు అయినా కూడా కీర్తి సురేష్ ఈ సినిమా కోసం చాలా గ్యాప్ తీసుకుందట, దాదాపు ఆరు ఏడు నెలలు గ్యాప్ తీసుకుందట ..ఆ టైంలో డైరెక్టర్ కోపం వచ్చేసి సినిమా క్యాన్సిల్ చేద్దామన్నారట.

కానీ అప్పటికే సినిమాకి బాగా కనెక్ట్ అయిన కీర్తి సురేష్ ..”సారీ వద్దు వద్దు ఖచ్చితంగా ఈ సినిమా స్టార్ట్ చేద్దాం. ఈసారి టైం మిస్ అవ్వదు” అంటూ డైరెక్టర్ కాళ్లు పట్టుకోవడానికి కూడా సిద్ధపడిందట . నిజానికి కీర్తి సురేష్ అంత టైం తీసుకుని ఆ సినిమాలో ఎక్స్ప్రెషన్స్ బాగా పండించడానికి. ఆ ఫీల్ ని ఒరిజినల్ గా రానివ్వడానికి . దీన్ని చూసి అభిమానులు సైతం షాక్ అయిపోయారు. కానీ సినిమా మాత్రం హిట్ అవ్వలేదు. పైగా మహానటితో కంపేర్ చేస్తే కీర్తి సురేష్ నటన కూడా వరస్ట్ గా ఉందంటూ కామెంట్స్ వినిపించాయి .

Share post:

Latest